Discover and read the best of Twitter Threads about #సీమజలాలు

Most recents (3)

అనంతపురం అపర భగీరథుడు - చిక్కప్ప ఒడయార్

విజయనగర సామ్రాజ్యాన్ని బుక్కరాయలు పాలించే కాలంలో నేటి నంద్యాల జిల్లా నందవరం గ్రామంలో నందవరీక బ్రాహ్మణ దంపతులు అయిన శింగప్ప, మేళమ్మ దంపతులకు నందవరం చౌడేశ్వరీ దేవి కృప చేత ఒక మగశిశువు జన్మించాడు. ఆ దంపతులకు చిక్కప్ప అని పేరు పెట్టారు.
ఆ బాలుడికి అయిదు సంవత్సరాల వయస్సు వచ్చే నాటికి శింగప్ప మరణించడంతో, నందవరంలో జీవనోపాది లేక చిక్కప్పను తీసుకుని మేళమ్మ విజయనగర రాజధాని హంపి చేరుకుంది. బాల చిక్కప్ప ఒకనాడు పంపా తీరంలోని కోదండరామ స్వామి ఆలయం సమీపంలో ఒక మర్రిచెట్టు వద్ద ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడే నిద్రకు ఉపక్రమించాడు.
ఆ మర్రిచెట్టు పక్కనే ఒక పాము పుట్ట ఉండేది. ఆ పుట్టలోని పాము బయటకు వచ్చి నిదురిస్తున్న చిక్కప్ప ముఖంపై ఎండ పడుతుండటంతో తన పడగను అడ్డుపెట్టి ఎండ పడకుండా ఆపింది. అటుగా వెళ్తోన్న పాములు అందించే నాగజోగి అనే వాడు ఈ దృశ్యం చూసి ఈ బాలుడు భవిష్యత్తులో గొప్పవాడు అవుతాడు అని తలచాడు.
Read 20 tweets
రాయలసీమ నీటి ప్రాజెక్టులు-వాటి పేర్లు -మూడవ భాగం

శ్రీ బిజివేముల వీరారెడ్డి

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి అనేక మార్లు MLAగా చేశారు. రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన కడప జిల్లాలోని బ్రహ్మం సాగర్ ఎడమ కాలువకు (Brahmam Sagar Left Canal)
వీరి పేరు మీద “Sri B. Veera Reddy Canal” అని నామకరణం చేశారు. (GO MS-32 Dt 26-04-2017)

శ్రీ పరిటాల రవీంద్ర

అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి అనేక మార్లు MLAగా చేశారు. రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు.

#సీమజలాలు
అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్ నుండి ఎగువపెన్నార్ (అప్పర్ పెన్నార్) ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేసే పథకానికి వీరి పేరు మీద “PARITALA RAVINDRA IRRIGATION SCHEME” అని నామకరణం చేశారు. (GO MS-2 Dt 04-01-2019)
Read 6 tweets
#సీమజలాలు #సీమవార్తలు

రాయలసీమ సాగు / త్రాగునీరు వసతి గురించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన GOలు

కొత్త రిజర్వాయర్లు, కొత్త లిఫ్టులు

GO RT 459 - అనంతపురం జిల్లాలో రూ. 680 కోట్లతో జిల్లేడుబండ రిజర్వాయర్ అభివృద్ధి పనులు Image
GO RT 460- కడప జిల్లా ముద్దనూరు మండలంలో గండికోట రిజర్వాయరు నుండి మంగపట్నం, గంగదేవిపల్లి చెరువులకు వామికొండ రిజర్వాయర్ నుండి ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామం వద్ద ఉన్న పూల చెరువులకు నీటిని తోడేందుకు( లిఫ్ట్) పంప్ హౌస్, పైపుల ఏర్పాటుకు రూ. 16.70 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ ImageImage
GO RT 461 - చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ముదివేడు గ్రామం వద్ద ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పుంగనూరు మండలంలోని నేతిగుంటపల్లె వద్ద నేతిగుంటపల్లె బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమల మండలంలో ఆవులపల్లె బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి రూ. 2144.50 కోట్లకు పాలనా అనుమతులు జారీ Image
Read 3 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!