🌻#ఇవన్నీ నిజం కాదంటారా 👇..
🌻#ప్రత్యేకహోదాపై కొన్ని ప్రశ్నలు,జవాబులు..!!
🌻1.పార్లమెంటులో రాష్ట్రానికి పదేళ్ళు ప్రత్యేక హోదా కావాలి అని అడిగింది ఎవరు?
🔥భాజపా..
#AndhraPradesh @BJP4Andhra
🌻2.ఎన్నికల సమయంలో, రాష్ట్రానికి అయిదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాం, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తాం అని చెప్పింది ఎవరు?
🔥భాజపా..
🌻3.నీతీ ఆయోగ్ ప్రత్యేకహోదా ఇవ్వద్దు అని చెప్పిందని అబద్ధం చెప్పింది ఎవరు?
🔥భాజపా.
#AndhraPradesh
🌻4. 15వ ఆర్థికసంఘం ప్రత్యేకహోదా ఇవ్వద్దని చెప్పిందని అబద్ధం చెప్పింది ఎవరు?
🔥భాజపా..
🌻5.విభజన బిల్లులో ప్రత్యేకహోదా లేదు కాబట్టి ఇవ్వటం సాధ్యపడదని వంకలు చెప్పింది ఎవరు?
🔥భాజపా..
🌻6.ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది ఎవరు?
🔥భాజపా..
#AndhraPradesh
🌻7.ఈ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కావాలని చంద్రబాబు అడిగితే, ఇవ్వము అని చెప్పిందెవరు?
🔥భాజపా..
🌻8.స్పెషల్ పర్పస్ వెహికిల్ వంకతో ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వలేము అని, ప్రత్యేక సాయం చేస్తామన్నది ఎవరు?
🔥భాజపా..
🌻9. ప్రతి బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయి చూపించింది ఎవరు?
🔥భాజపా..
🌻10. చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నిథులకు UCలు ఇచ్చిందని చెప్పిందెవరు?
🔥నీతీ ఆయోగ్, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ..
🌻11. వాళ్ళు అలా చెప్పినా, పార్లమెంటులో యుసీలు ఇవ్వలేదనే అబద్ధం చెప్పిన ప్రధాని ఏ పార్టీ?
🔥భాజపా ..
#వీటన్నింటికీ ఏం సమాధానం చెప్తుంది #భాజాపా 👊👊👊👊👊..!!
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
