#సచివాలయ ఉద్యోగుల సంఘం #అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి #ఉద్యోగస్తుడా!?? లేక వైసీపీ నాయకుడా!??
✍️ #సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల #వెంకట్రామిరెడ్డి, గత ఏడాది కాలంగా చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు.
#AndhraPradesh #ApInUnSafeHands #TDPTwitter #YSRCP
✍️ ఒక #ఉద్యోగ సంఘం నాయకుడిగా కాకుండా, వైసీపీ పార్టీకి #ముఖ్య నాయకుడిగా అతని ప్రవర్తన ఉంటుంది అనటంలో సందేహమే లేదు...
✍️ ఈయన #కోర్టులో వేసిన #అఫిడవిట్ చూస్తేనే, ఈయన తాపత్రయం అర్ధం అవుతుంది.
✍️ #ప్రభుత్వం మారిన ప్రతి సారీ, #రాజధాని మారుస్తాం, మీరు ప్రతి #5ఏళ్ళకు మారండి అని #ఉద్యోగులకు చెప్తే, కాకర్ల వెంకట్రామిరెడ్డి ఒప్పుకుంటారా!???
ఇంతకీ వైసీపీ #పార్టీకి, కాకర్ల వెంకట్రామిరెడ్డికి ఉన్న #బంధం ఏమిటో తెలుసా!???
✍️ కాకర్ల #వెంకట్రామిరెడ్డి పక్కా వైసీపీ #కార్యకర్త. కాకర్ల వెంకట్రామిరెడ్డి #భార్య, శ్వేతా వెంకటరామి రెడ్డి....
✍️ 2012 నుంచి #ముషీరాబాద్ #నియోజకవర్గంలో వైసీపీ తరుపున పని చేసారు...
✍️ ముషీరాబాద్ నియోజకవర్గంలో 2014లో #ఎమ్మెల్యే టికెట్ కూడా జగన్ ఇచ్చారు...
✍️ కానీ నామినేషన్ #సమయానికి, కాకర్ల వెంకట్రామిరెడ్డి సర్వీస్ లో ఉన్న #ప్రభుత్వ ఉద్యోగి అని బయటపడటంతో, #నామినేషన్ వెయ్యటానికి వీలు పడలేదు...
✍️ దీంతో #వెంకట్రామిరెడ్డి భార్య, శ్వేతా వెంకటరామి రెడ్డి, #వైసీపీ తరుపున ప్రచారం మాత్రం చేసి, ఊరుకున్నారు...
✍️ 2014 ఎన్నికల్లో #చంద్రబాబుకి వ్యతిరేకంగా #సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టారు కాకర్ల వెంకట్రామిరెడ్డి.
✍️ ఒక ప్రభుత్వ #ఉద్యోగిగా ఉంటూ, #చంద్రబాబుని ఓడించి, జగన్ ని గెలిపించాలని బహిరంగంగా చెప్పాడు...
✍️ తరువాత చంద్రబాబు అధికారంలోకి రావటంతో, 2013 డిసెంబర్ నుంచి 2015 వరకు పెట్టిన పోస్టులు అన్నీ డిలీట్ చేసారు...
✍️ తరువాత కూడా 2016లో ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతి వస్తున్న తరుణంలో, వారిని రెచ్చగొట్టే బాధ్యత, వైసిపీ నుంచి తీసుకున్నాడు...
✍️ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, కాకర్ల వెంకట్రామిరెడ్డికి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష పదవి 40 ఏళ్ళ వయసులోనే వచ్చింది అంటే, వీళ్ళ స్కెచ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.🤔🤔
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.