🌻#ఆత్మీయులందరికీ #ఆదివారం #శుభోదయం 🌻💝🙏💝🌻...
💥ముఖ్యమంత్రి జగన్ కు ఒక రాష్ట్ర పౌరుని నిఖార్సైన సవాల్ 👇..!!
💥అసెంబ్లీని రద్దు చేసి , అమరావతి రాజధానిని ఎజెండాగా ఎన్నికలకు రావాలని సవాల్ ..!!
#AndhraPradesh
💥పాలన వికేంద్రికరణ, సీఆర్డీఏ బిల్లులను గవర్నర్ ఆమోదించడం ఏపీ చరిత్రలో నేడు చీకటి రోజు..!!
💥ఇల్లు అలకగానే పండగ కాదన్న సంగతి ముఖ్యమంత్రి జగన్ గుర్తుంచుకోవాలి ..!!
💥బిల్లులపై గవర్నర్ సంతకం పెట్టినంత మాత్రనా కంగారు పడాల్సింది ఏం లేదు..!!
#AndhraPradesh
💥నిమ్మగడ్డ విషయంలో కూడా గవర్నర్ ఇలాగే వ్యవహరిస్తే కోర్టు మెట్టికాయలు వేసింది..!!
💥ఈ బిల్లుల ఆమోదాన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తాం..!!
💥ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీలో ఏం మాట్లాడారు ?
💥అమరావతిని స్వాగతిస్తున్నామని జగన్ తన నోటి నుంచే చెప్పారు..!!
#AndhraPradesh
💥వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి కొనసాగుతుంది అని వైసీపీ నాయకులు ప్రజలను నమ్మించారు..!!
💥అమరావతి మారుస్తామని ఎన్నికల ముందు చెప్పి ఉంటే బాగుండేది ..!!
💥రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ తర్వాత ముగిసిన అధ్యాయం అంటున్నారు..!!
#AndhraPradesh
💥నరేంద్ర మోదీ వచ్చి శంఖుస్థాపన చేశారు...భారత మ్యాప్ లో అమరాతిని ఏపీ రాజదానిగా గుర్తించారు...మరి రాజధాని మారుస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు ?
💥వైసీపీకి బీజేపీకి ఉన్న లోపాయకారి ఓప్పందం ఏంటి ?
💥రాజధానిని మూడు ముక్కలు చేస్తే అది అభివృద్ది వికేంద్రికరణ అవుతుందా.. ?
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
