Telugu Tribe Profile picture

Aug 8, 2020, 12 tweets

🌻#ఆత్మీయులందరికీ #శనివారం #శుభోదయం 🌻💝✌💝🌻...

🤙#అమరావతిపై #అబద్దపు #ప్రచారం 👇..

🔥#అబద్ధం - శివరామకృష్ణన్ కమిటీ అమలు చెయ్యలేదు👇..

#AndhraPradesh

🌻#నిజం - శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో, నీరు, రవాణా, మొలిక సదుపాయాలు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికీ అంకులంగా ఉన్న చోటు ఏర్పాటు చెయ్యమన్నారు..!!
....................

🔥#అబద్ధం - శివరామకృష్ణన్ కమిటీ, విజయవాడ-గుంటూరు సూచించ లేదు👇 ..

#AndhraPradesh

🌻#నిజం - శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రజాభిప్రాయంలో, 4,728 మందికి గాను, 2191 మంది విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని కావాలని కోరుకున్నారు...!!
....................

🔥#అబద్ధం - అమరావతి నిర్మాణాలకు చంద్రబాబు, అడుగుకు రూ.12 వేలు ఖర్చు చేసారు👇..

#AndhraPradesh

🌻#నిజం - అసెంబ్లీ నిర్మాణానికి అడుగుకు రూ.5,333, హై కోర్టుకి అడుగుకు రూ.3,666, ఐఏఎస్, ఎన్జీవో భవనాలకు అడుగుకు రూ.3,459 ఖర్చు అయ్యింది..!!
....................

🔥#అబద్ధం - ఒక సామాజికవర్గం కోసం అమరావతి ఎంపిక 👇...

#AndhraPradesh

🌻#నిజం - అమరావతి పరిధిలో ఎస్సీ, బీసీ, మైనారిటీలు 75 శాతం ఉన్నారు. 14 కులాలు గణనీయంగా ఉంటే, రెడ్లు 17 శాతం, కమ్మ 14 శాతం ఉన్నారు...!!
....................

🔥#అబద్ధం - అమరావతి ముంపు ప్రాంతం, వరదల్లో కొట్టుకుపోతుంది👇..

#AndhraPradesh

🌻#నిజం - అమరావతి ముంపు ప్రాంతం కాదని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. 1850, 2009లో రికార్డు స్థాయి వరదలు వచ్చినా, ఏమి అవ్వలేదు..!!
....................

#AndhraPradesh

🔥#అబద్ధం - అమరావతిలో టిడిపి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది👇..

🌻#నిజం - జూన్ 2, 2014 నుంచి, అమరావతి ప్రకటన వచ్చిన సెప్టెంబర్ 4 దాకా, కేవలం 128 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అందుకే, కొత్త ప్రభుత్వం వచ్చి, 15 నెలలు అయినా, ఒక్కటి కూడా రుజువు చెయ్యలేదు...!!
....................

🔥#అబద్ధం - అమరావతిలో ఒక్క ఇటుక లేదు👇..

🌻#నిజం - గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన తరువాత, 2018లో అమరావతి నిర్మాణం మొదలైంది. సచివాయలం, అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు, MLA, MLC, IAS, IPS, NGO హౌసింగ్, పేదలకు 5 వేల గృహాలు, ఎయిమ్స్ ప్రభుత్వం కట్టింది.
#AndhraPradesh

విత్, SMRO, అమృత లాంటి ప్రైవేటు కట్టడాలు పూర్తయ్యాయి..!!
.........

🔥#అబద్ధం - అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ లేదు👇..

🌻#నిజం - డిసెంబర్ 30, 2014న రాజధాని నగర ప్రాంతంగా 24 గ్రామాలు, తాడేపల్లి మునిసిపాలిటీలోని కొంత భాగం, నోటిఫై చేస్తూ, గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది...!!
......

🔥#అబద్ధం - అమరావతిలో రూ.30 వేల కోట్లు దుబారా చేసారు👇..

🌻#నిజం - అమరావతి నిర్మాణాలు కోసం ఖర్చు చేసింది, రూ.9,165.76 కోట్లు అయితే, రూ.30 వేల కోట్లు ఎలా దుబారా అయ్యింది ..?
....................

🔥#అబద్ధం - అమరావతికి లక్ష కోట్లు ఖర్చు అవుతుంది👇 ..

#AndhraPradesh

🌻#నిజం - అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం రూపాయి ఖర్చు అవసరం లేదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సు ప్రాజెక్ట్. అమరావతిలో మిగిలిన భూములు విక్రయం చేస్తే చాలు...!!
....................

🔥#అబద్ధం - అమరావతిలో కేవలం పెద్ద రైతులు ఉన్నారు 👇..

🌻#నిజం - అమరావతిలో సన్నకారు రైతులు ఎక్కువ రెండు ఎకరాలు కంటే తక్కువ ఉన్నవారు 86 శాతం ఉన్నారు. 29,881 మంది రైతులు భూములు ఇస్తే, ఎకరం లోపు ఉన్నవారు 20,490 మంది ...!!

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling