Telugu Tribe Profile picture

Aug 14, 2020, 6 tweets

🌻#ఆత్మీయులందరికీ #శుక్రవారం #శుభోదయం 🌻💝🙏💝🌻...

🌻#బాబుగారు పార్టీ సంక్షోభం ఎదుర్కొన్నపుడు పార్టీలో చాలామంది సీనియర్లు అసూయతోనో అసంతృప్తి తోనో..#బాబుగారికి అండగా లేకుండా కనుమరుగైపోతారు..!!

#AndhraPradesh #TDPTwitter

🌻#ఆఖరికి జీరో ఓటు బాంకు దానికి కొంచెం అటు ఇటు అయిన రెండు #జోగి పార్టీలు ఏకమై బూడిద రాల్చుకుంటూ అధికారంలోకి వచ్చేస్తామంటూ ప్రజలకు బోల్డంత వినోదం పంచుతున్న వేళ...!!

🌻#ఎలా గెలిచారో ఏమో తెలియని సూపర్ విక్టరీ సాధించిన వారు... వారి #గొయ్యి వారు తవ్వుకుంటూ ప్రతిపక్షాలు దేని మీద పోరాటం చెయ్యాలో తెలియనంత ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే... !!

🌻#ఎవరు తమకండగా నిలిచారో వారిని చావగొట్టి చెవులు మూసేస్తుంటే..!!

🌻#బీజేపి , #జనసేన లాంటి పార్టీలకు ..రాష్ట్రంలో బలపడే ఛాన్సు వచ్చినా ..వారు సిరిరా మోకాలడ్డిన చందాన ..పిల్లిమొగ్గలేయటం..!!

🌻#గత ఏడాదిన్నరగా..ఎదురైన విపత్తులు..అభివృద్ది లేమి..పాలన వ్యవహారం...ప్రతి రోజూ ప్రజలు #చంద్రబాబుని తలుచుకోకుండా ఉండలేకపోతున్నారు...!!

🌻#ఇవన్నీ కళ్ళెదుట కనిపిస్తున్నా... కేంద్రం ..రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పక్షాలు..#చంద్రబాబుని విమర్శించటం..హేళన చేయటం..దూషించటంతో సరిపెడుతున్నారు..!!

🌻#ఇది కచ్చితంగా చంద్రబాబు అదృష్టమే ... ఆయన #విలువ తెలుసుకుంటున్నారు...ఆయనకు #వరమాల వేయక తప్పదు 💪...!!

🌻#నిజానికి ఆయన ఓడిపోలేదు..#ప్రజలే ఓడిపోయారు.. ప్రజలు ఓటమి నుండి కఠినమైన ..#అత్యంత క్లిష్ట పరిస్దితుల్లో పాఠాలు నేర్చుకుంటున్నారు 👊👊👊 ...!!

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling