Telugu Tribe Profile picture

Aug 19, 2020, 7 tweets

✍️ అయ్యా జీవియల్ #నర్సింహరావు గారు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో #న్యాయ మూర్తులు న్యాయ #వాదుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం #న్యాయవ్యవస్తను కించపరుస్తూ....

✍️ #ప్రజలయొక్క ప్రాదమిక హక్కులను కాలరాస్తుందని #ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు లేఖరాశారు.
#AndhraPradesh

అందులొతప్పెముంది జీవియఎల్ నర్సింహరావు గారు!????

✍️ #చంద్రబాబు నాయుడు గారు #ప్రధానమంత్రి గారికి ఫోన్ ట్యాపింగ్ విషయమై లేఖరాస్తె తమరు చంద్రబాబు నాయుడు గారిని #విమర్షింస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడటం ఏంతవరకు సమంజసమం నర్సింహరావు గారు!???

✍️ #నర్సింహరావు గారు తమరు బీజేపీ నేత!?? లేకా వైసీపీ నేత!?? అనేవిషయం ప్రజలకు స్పష్టంగా తెలియజేయండి...

✍️ వైసీపీ పార్టి బీజేపీ కి మిత్రపక్షమా?. లేక వైయస్ జగన్ #మోహన్ రెడ్డి గారు మరియు తమరు #వ్యక్తిగత మిత్రులా!?? లేక వైయస్ #జగన్ మోహన్ రెడ్డి గారు తమరు #వ్యాపారబాగస్వాములా?

నర్సింహరావు గారు ప్రజలకు తెలియజేయండి.

✍️ #నర్సింహరావు గారు తమరు ఈరాష్టానికి చెందిన ఎమ్మెల్యే కాదు, ఎంపి కాదు, ఎమ్మెల్సీ కాదు, చివరికి ఈరాష్టం నుండి ఏన్నికైన #రాజ్యసభసభ్యులు కాదు...

✍️ ఈరాష్టం గురించి ఈరాష్ట #బీజేపీ నాయకులు మాట్లాడాలి.ఈరాష్ట బీజేపీ #నాయకులు ఈరాష్టం కొసం,

ఈరాష్ట #ప్రజల కోసం పోరాడుతారొ లేక వైసీపీ + జనసేనతొ కలిసి ఈరాష్టానికి, ఈరాష్రజలకు అన్యాయం చేస్తారొ రాష్ట బీజేపీ నేతలు తెల్చుకుంటారు...

✍️ ఈ రాష్టం తొ ఏసంబందమూలేని తమరు ఈ రాష్ట రాజకీయలలొ కల్పించుకోవటం సమంజసమెనా నర్సింహరావు గారు!???

✍️ తమరికి #వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి కి మద్యనగల #మిత్రబందం బీజేపీ + వైసీపీ +జనసేనకి సంబదించినదా!?? లేక తమరి #ఇద్దరి వ్యక్తిగత మిత్రబందమా!?? ఈ రాష్ట #ప్రజలకు స్పష్టంగా తెలియజేయండి నర్సింహరావు గారు.

✍️ ఈ రోజు రాష్టంలొని #న్యామూర్తుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా తమరు

వైసీపీ ప్రభుత్వాన్ని సమర్దించటం దారుణం నర్సింహరావు గారు.

✍️నేడు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ పరమైనదికాదు నర్సింహరావు గారు,

బారత రాజ్యాగం పైన జరిగిన దాడి నర్సింహరావు గారు,

మీరు ఒక్క #బీజేపీ రాజ్యసభ సభ్యుడు కాకుండా వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడటం మచింది కాదు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling