Telugu Tribe Profile picture

Sep 1, 2020, 6 tweets

అందరికి బీహార్ గుర్తు ఉంది కదా....
లాలూ ప్రసాద్ యాదవ్ కులం తో మతం తో బీహార్ రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు అల్లకల్లోలం చేశాడు,...

..ప్రజలు కూడా లాలు ప్రసాద్ యాదవ్ మీద ఎన్ని కేసులు ఉన్నా గెలిపించారు,..

#AndhraPradesh

అప్పుడు అక్కడ ఆయన గడ్డి కుంభకోణం లో జైల్ కి వెళితే వాళ్ళ భార్య రబ్రీదేవి సీఎం అయ్యి రాష్ట్రాన్ని మళ్ళీ పాలించింది,..

అలా చేసి చేసి అభివృద్ధి అనేది లేకుండా బీహార్ అంటే బందిపోట్ల రాష్ట్రం వెనుకబడిన రాష్ట్రం అని దేశం మొత్తం భయపడిపోయింది,..

పెట్టుబడులు లేవు,అభివృద్ధి లేదు,..

.కొన్ని సంవత్సరాలు పాటు రాష్ట్రాన్ని వారి రాజకీయ స్వార్ధం కోసం వాడుకున్నారు...

10 సంవత్సరాలు ఆటవిక రాజ్యం నడిచింది,...అది కూడా మా కులం అని అతనిని గెలిపించడం వలన

...తరువాత తరువాత వాళ్లే నెమ్మదిగా తెలుసుకొని ఒక చదువుకున్న వ్యక్తి సమాజం లోకి వచ్చాడు,...

...నిజాలు చెప్పడం మొదలు పెట్టాడు,...ప్రజల ఆలోచనలో మార్పు మొదలు అయింది,...

అతనే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్...
ఇప్పుడు బీహార్ అభివృద్ధి లో ఇండియాలో మంచి స్తానం లో ఉంది...

అందరూ అన్నీ మర్చిపోయి కులాలు మతాలకు అతిత0మగా బీహార్ ని అభివృద్ధి చేసుకుంటున్నారు..

లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం రాజకీయాలలో అడ్రెస్ లేకుండా పోయింది...

ఇక్కడా అదే జరుగుతుంది,...same story,...

" లాలూ ప్రసాద్ మరో జగన్,...
ఆంధ్ర ప్రదేశ్ మరో బీహార్..

జగన్ భార్య భారతి మరో రబ్రీదేవి"..

"ఇప్పుడు ఆ బీహార్ స్థానాన్ని మనం తీసుకున్నాము...

మిగిలిన రాష్ట్రాలు మనల్ని చూసి నవ్వుకుంటున్నాయి...

నేను మళ్ళీ చెప్తున్నాను,జనాల ఆలోచనలో మార్పు రాకపోతే మరో "బీహార్ ఆంధ్ర" అవుతుంది..
అమరావతి అనే 5 సంవత్సరాల బిడ్డని చంపేసిన వారిలో ముద్దాయిలు మన రాష్ట్ర ప్రజలు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling