Telugu Tribe Profile picture

Sep 6, 2020, 6 tweets

విషయ పరిజ్ఞానం లేని కార్యకర్తలు ఉండటం మా పార్టీ అదృష్టం: #RRR
#మచ్చుకు_కొన్ని !
నేను : అప్పులు చేయడంలో ఆంధ్ర No.1 అంటగదరా ?
జఫ్ఫా : జగన్ అన్న కి క్రెడిబిలిటీ ఉంది కాబట్టే క్రెడిట్ ఇస్తున్నారురా!
నేను : అన్న వచ్చాక ఒక్క కొత్త కంపెనీ రాలేదు ఏమిటిరా ?
#AndhraPradesh

జఫ్ఫా : ఐతే ఏమిటిరా.. అన్న వాలంటీర్ జాబ్స్ సృష్టించాడుకదరా !
నేను : సంపూర్ణ మధ్య నిషేధం అన్నారు కదరా ?
జఫ్ఫా : అవును అందుకే గా ఉన్న బ్రాండ్స్ అన్ని తీసేసింది 🤠
నేను : క్వార్టర్ మందు ౩ రెట్లు చేసారురా ?
జఫ్ఫా : మందు రేట్లు పెంచితే జనం తాగరురా.. తాగడం మానేస్తార్రా అందుకే 🤓

నేను : సన్న బియ్యం సెప్టెంబర్ నుంచి అన్నారు కదరా ?
జఫ్ఫా : ఏ సెప్టెంబర్ లో అన్న చెప్పలేదుగదరా😛
నేను : CPS వారం లో రద్దు అన్నారు కదరా ?
జఫ్ఫా : ఏ వారమో అన్న చెప్ప లేదు కదరా !
నేను : దేవుడు లాంటి రాజశేఖర్ రెడ్డిని చంపిన వాళ్ళకి రాజ్యసభ ఎలా ఇచ్చారురా ?

జఫ్ఫా : హత్యలు వేరు రాజకీయం వేరురా !
నేను : కరోనా లో దేశం లో 2 స్థానము లో ఉన్నాము రా ?
జఫ్ఫా : టెస్ట్ లు ఎక్కువ చేసామురా అందుకే మనకి కేసులు ఎక్కువ !
నేను : రైతుల ఆత్మ హత్యలలో దేశం లో ౩వ స్థానమురా ?

జఫ్ఫా : అన్న రాగానే వానలు ఎక్కువ పడ్డాయి.. రైతులు ఎక్కువ పంటలు వేశారు అందుకే ఎక్కువ మంది చనిపోయారు 🙃
నేను : దాదాపుగా వందసార్లు అన్నకి వ్యతిరేకం గా కోర్టులు తీర్పు ఇచ్చాయి కదారా ?
జఫ్ఫా : అన్న బెయిల్ మీద వచ్చి సీఎం అయ్యాడు అని జడ్జిలకి కుళ్ళురా 🤓

నేను : అన్న కి నిరక్ష్యరాశులు అని పలకటం రావటం లేదు ఏమిటి రా ?
జఫ్ఫా : అన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ రా నిరక్షరాసుల గురించి తెలియదు అందుకే ఆలా 😊

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling