అర్థరాత్రి
అంతర్వేదిలో
అసలేం జరిగింది....
ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు...
అంతర్వేదిలో ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ముందుగా స్వామి వారి రథశాలకు ప్రాంగణంలో ఉన్న CC కెమెరాలు పీకేసి ఆ తరువాత అర్థరాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో మూడో కంటి వాడికి కూడా తెలియకుండా
#AndhraPradesh
గుట్టు చప్పుడు కాకుండా రథశాలకు ఉన్న తేనెతెట్టుకు అర్థ రాత్రి ఒంటిగంట సమయంలో తేనె కోసం నిప్పు పెట్టాడు...
.
కానీ రాజమౌళి ఈగ సినిమాలో నిప్పంటించుకున్న ఈగ ఫిరంగిలో దూరినట్లుగా
నిప్పంటుకున్న కొన్ని తెనెటీగలు రథం వైపుకు దూసుకువెళ్ళాయి...
దాంతో స్వామి వారి రథం కాలి బూడిద అయింది...
అయితే నిప్పంటుకుని కాలిపోయే సమయంలో మంటలను తట్టుకోలేక స్వామి వారి రథం షార్ట్ సర్క్యూట్ కూడా చేసుకోవాలనుకుంది
కానీ దగ్గర్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆ ప్రయత్నం విఫలం అయింది..
ఓయ్ సాంబా కేసు ఇలాగే రాసుకోరేయ్...
ఇప్పటికే మూడు సార్లు మార్చి మార్చి చెప్పాల్సొచ్చింది...
అందుకే ఇక దీన్ని ఫైనల్ చేసెయ్...
.
సాక్షులుగా...
చచ్చిన తేనెటీగలను స్వాధీనం చేసుకో
బ్రతికున్న తేనెటీగలను ఆధీనంలోకి తీసుకో...
ఈ కేసులో ఒక్క తేనెటీగను కూడా ఒదిలిపెట్టే ప్రసక్తే లేదు
👉 👆 పైది చదివాక బాబాయ్ బాత్రూంలో గుండెపోటొచ్చి గొడ్డలి తో నరుక్కున్నాడు ఇష్టోరి గుర్తొచ్చి నేనేమ్ చేయలేను 😎
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
