అడాయ్ ఈర్రాజు...ఏంట్రా నీ గోల...👇👇
V .K : గుడ్ ఈవెనింగ్ వీర్రాజు గారు !
వీర్రాజు : గుడ్ ఈవెనింగ్ V . K గారు, కానీ చంద్రబాబు..
V .K : ఎలా ఉన్నారు సార్ ?
వీర్రాజు : బాగున్నాను.. కానీ చంద్రబాబు..
V .K : కరోనా టైం కదా కుటుంబ సభ్యులు అందరు బాగున్నారా?
#AndhraPradesh @BJP4Andhra
వీర్రాజు : బాగున్నారు .. కానీ చంద్రబాబు ...
V .K : ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చాక హిందూ దేవుళ్ళ మీద దాడి చేస్తున్నారు, ఇప్పటికి ౩ రథాలు కాలిపోయాయి ఏమి అంటారు ?
వీర్రాజు : తీవ్రంగా కండిఇస్తున్నాను.. కానీ చంద్రబాబు ...
V .K : ఈ ప్రభుత్వం ని ఎవరు ప్రశించిన కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు ఏమి అంటారు ?
వీర్రాజు : దారుణం ...కానీ చంద్రబాబు ...
V .K : ఒక్క రోడ్ వేయలేదు,అభివృధి జరగలేదు అంటున్నారు ?
వీర్రాజు : అవును ...కానీ చంద్రబాబు..
V .K : ఈ ప్రభుత్వం ఇప్పటికే లక్ష కోట్లు అప్పుచేసింది దాని గురించి ?
వీర్రాజు : నిజమే అప్పుల రాష్ట్రం చేసారు .. కానీ చంద్రబాబు ....
V .K : అమరావతి ని మారుస్తాము అంటున్నారు ?
వీర్రాజు : అమరావతి ఏ రాజధాని .. కానీ చంద్రబాబు ...
V .K : పేదలకి ఇచ్చే భూముల్లో అవినీతి జరిగింది అంటున్నారు ?
వీర్రాజు : జరిగింది నిజమే .. కానీ చంద్రబాబు ...
V .K : మీ జిల్లాలో పోలవరం పనులు ఈ ప్రభుత్వం వచ్చాక 1% కూడా జరగలేదు అంట ?
వీర్రాజు : నిజమే జరగలేదు ... కానీ చంద్రబాబు ..
V .K : మీకు పార్టీ అధ్యక్ష పదవి ఎలా వచ్చింది ?
వీర్రాజు : చంద్రబాబు ...
V .K : సార్ ఉంటా గుడ్ నైట్ !
వీర్రాజు : గుడ్ నైట్ .. ఒక్క మాట ...కానీ చంద్రబాబు..
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
