Patrick Jane Profile picture
జనని - జన్మభూమి - జనసేన I choose to have faith, because without that, I have nothing....It's the only thing that's keeping me going.

Sep 17, 2020, 28 tweets

Long Video Thread...
( సమయం ఉన్నప్పుడు చూడండి... ఓపిక ఉన్నప్పుడు చూడండి.. కాని మొత్తం చూడండి.. )

అమరావతి రాజధాని రైతులకు న్యాయం చేకూర్చే విషయంలో మెగాఫ్యామిలీ చీరంజీవి గారి పైనా , జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు భాద్యత వహించాలని వారి మీద ఏడుస్తున్న కోంతమంది పింజారీ వెధవలకి ఈ

Thread అంకితం...

ఇ విడియో 12th October 2017 లో ప్రసారం చేయబడింది...

అమరావతి రాజధాని నిర్మాణం కోసమై ప్రపంచ బ్యాంకుల దగ్గర నుండి రుణాలు తీసుకునే సమయంలో ప్రపంచ బ్యాంకు సిబ్బంది అమరావతిని సందర్శించినపుడు , తనిఖీ చేసినప్పుడు వెలువడిన నిజాలు...

చంద్రబాబు ప్రభుత్వం రైతులు స్వచ్ఛందంగా

భూములు ఇచ్చారని చెబుతున్నా ప్రపంచ బ్యాంకు విచారణ సమయంలో రైతులు వాటికి భిన్నంగా ప్రభుత్వం తమ దగ్గర బలవంతంగా భూములు లాక్కోందని వెల్లడించారు...

సామాజిక , ఆర్థిక , పర్యావరణ , ఆహార ఇలా పలు అంశాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని ప్రపంచ బ్యాంకు వ్యక్తం చేసింది....

భూ సమీకరణకు సహాఠరించకపోతే బెదిరించారని , తమ కుటుంబం సభ్యులని ప్రభుత్వం , గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారని వాపోయారు...

భూసమీకరణ సహాకరించని రైతుల పోలాలో విద్యుత్ కనెక్షన్లు నిలిపేశారని , భూముల ఇచ్చిన వారికి కూడా కేటాయిస్తానన్న plot కంటే తక్కువ కేటాయించారని తెలియజేశారు...

ఆహర భద్రత విషయంలో కూడా రోజు వారి అవసరానికి ఉపయోగపడే 122 రకాల ఆహరపదార్థాలు పండుతున్న పొలాలను లాక్కున్నారని.. ఇ రాజధాని కారణంగా మేము ఎంతగానో నమ్మే దేవాలయాలు, చర్చ్ లు, మసీదులు కులగోట్టి మా మనోభావాలు దెబ్బతీశారని , ప్రజలు ,విపక్షాలు ఎంత చెప్తున్న ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహారిస్తుందని

తెలియజేసారు...

ఇ వీడియో 25th April 2017 లో ప్రసారం చేయబడింది...

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వని రైతుల నుండి భూ సేకరణ ద్వారా ల్యాండ్ సేకరించాలని నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం...

మంగళగిరి మండలం నవలూరు , కూరుగల్లులో భూసేకరణ ద్వారా 320

ఏకరాల భూమిని స్వాధీనం చేసుకోమని CRDA ఆదేశాలు జారీ చేసింది...

గతంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకోండి బలవంతంగా భూములు సేకరించద్దని ప్రభుత్వానికి విన్నవించుకుంటే అపట్లో కొంతకాలం వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఇ తాజా ఆదేశాలు జారీ చేయడంతో రైతులు

ఆందోళనలు వ్యక్తం చేసారు...

ఇ వీడియో 13th september 2017 లో ప్రసారం చేయబడింది...

భూసమీకరణ విధానం సమ్మతం కాదని ఉండవల్లి , పెనుమాక గ్రామ ప్రజలు మరోకసారి తెలియజేసారు...

మూడు పంటలు పండుతున్న భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని 200 కుటుంబాల గ్రామ ప్రజలు ప్రపంచ బ్యాంకుకి తెలియజేసారు...

ఇ వీడియో 26th Feb 2018 లో ప్రసారం చేయబడింది...

అమరావతి వెలగపూడిలో రాజధాని కోసం భూములు ఇవ్వని గద్దె మీరా ప్రసాద్ పోలంలో రోడ్డు వేయడానికి CRDA అధికారులు ప్రయత్నించండంతో రైతు అడ్డుకోవడంతో రైతుకి , అధికారుల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది...

ఇ వీడియో 17th May 2018 లో ప్రసారం చేయబడింది...

అమరావతి ప్రాంతాల్లో గల రాయపూడి లంకల్లో 325 ఏకరాల భూమిని లీజు పేరిట అధికారులు స్వాధీనం చేసుకోవాలనుకున్న వైనాన్ని అడ్డుకున్న గ్రామస్థులు..

ఇ వీడియో 13th August 2018 లో ప్రసారం చేయబడింది...

అమరావతి ప్రాంతాల్లో అన్నింటిలో గ్రామకంఠాలు ఏర్పాటు చేసారని మా ప్రాంతాల్లో ఏర్పాటు చేయలేదని నెక్కళ్ళ ప్రజలు తెలియజేసారు...

నెక్కళ్ళ ప్రజలని CRDA అధికారులు వివక్షతో చూస్తున్నారని పేర్కొన్నారు...

ఇ వీడియో 13th September 2018లో ప్రసారం చేయబడింది...

రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులపై కక్ష సాదింపు చర్యగా CRDA అధికారులు పోలాలకి నీళ్ళు సరఫరా చేసే వాటర్ పైపులను పగలగోట్టించారు...

మొదట గ్రామస్థులు అడ్డుకున్న సమయంలో అధికారులు ఒప్పుకున్న తర్వాత తెల్లవారుజామున ఎవరికి తెలియకుండా

పగలుగోట్టారు...

ఇ వీడియో 24th October 2018 లో ప్రసారం చేయబడింది...

అధికారుల అలసత్వం పై అమరావతి రైతులు ఆమరణ దీక్ష చేపట్టారు...

సాగుచేసే భూములకు పరిహారం చెల్లించాలని తుళ్ళూరు లింగయ్యపాలెం లంక గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు...

ఇ వీడియో 31 October 2018 లో ప్రసారం చేయబడింది...

రాజధానిలో పర్యటించిన ప్రజా ఐక్య ఉద్యమాల కమిటీ సభ్యులు తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఉండవల్లి , నిడమర్రు గ్రామాల ప్రజలు తెలిపారు..

ఇ వీడియో 17th November 2018 లో ప్రసారం చేయబడింది...

ఎన్నిసార్లు ఉద్యమాలు చేపట్టినా పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకి పరిహారం చెల్లించడం లేదని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన అసైన్డ్ భూమి రైతులు

ఇ వీడియో 25th November 2019 లో ప్రసారం చేయబడింది...

అమరావతిలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తాన్న సమయంలో రైతులు నిరసన వ్యక్తం చేసారు..

ప్రభుత్వ నిర్ణయాల వలన మేము పూర్తిగా నష్టపోయామని , రోడ్లు మౌలిక వసతులు కల్పించి మాకు అభివృద్ధి చేసి ప్లాట్ లు ఇస్తారన్నారని వీటిపై సమాధానం చెప్పి

అమరావతిలో అడుగు పెట్టాలని నిరసన చేపట్టారు...

ఇ వీడియో 10th February 2020 లో ప్రసారం చేయబడింది...

హైకోర్టులో ఏడు పిటిషన్లు దాఖలు చేసిన అమరావతి రైతులు...

భూ సమీకరణ కింద భూములు తీసుకుని మూడు సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి చేసి ఇవ్వలేదని పిటిషన్ దాఖలు చేసారు...

This video Will make u cry For sure...

ఇ Thread నేను అప్పట్లో వెంకటకృష్ణ డిబేట్ పెట్టినప్పుడు పెట్టాలనుకున్న కుదరక పెట్ఠలేదు...

ఇప్పుడు జగన్ రెడ్డి అమరావతి రైతులకి చేస్తున్నది అన్యాయమే... అలాగని చంది నాయుడు చేసిన అన్యాయాన్ని , అవినీతిని మరచిపోదామా...?

రాజధాని అంశం మొదటి నుంచి

దోపిడీ , అరాచకాలం సృష్టించింది చంద్రబాబు...

ఇన్ సైడ్ ట్రేడింగ్ కి పాల్పడిన రైతుల దగ్గర భూసేకరణ , ల్యాండ్ పూలింగ్ పేరుతో మూడు పంటలు పండే పోలాలు లాక్కున్న , ఇవ్వని వారిని విద్యుత్ కనెక్షన్లు , ప్రభుత్వ పథకాలు అందకుండా భయబ్రాంతులకు గురిచేసిన , కౌలు రైతుల నోటి కాడా కూడు లాగేసిన

ఒకటేంటి రాజధాని పేరుతో అన్ని ఏకరాల భూమి అవసరం లేదని అటు జనసేనాని , ఇటు విపక్షాలు మొత్తుకున్న విజనరీ అని ఏకపక్షంగా ముందుకు పోయాడు...

ఆ విజనరీతో అన్ని ఉన్నా ఏమిలేని ఆంధ్రప్రదేశ్ ని చేసాడు... ఉమ్మడి రాజధాని పేరను పేరుకే పరిమితం చేసి మూడేళ్లలో చాప చూట్టేసాడు.. ఇప్పుడు రాజధాని పేరుతో

అమరావతిలో అరాచక పాలన చేసి వారిని చేసి వారిని తీవ్ర అన్యాయానికి గురి చేసాడు...

ఇప్పుడు కపట ప్రేమను చూపిస్తూ నటిస్తున్నాడు...

మీ తరపున పోరాడుతున్నట్టు జగన్ రెడ్డి అన్యాయం చేస్తున్నట్టు వాటికి జనసేన , కేంద్రంలో ఉన్న బీజేపీ వంత పాడుతున్నట్టు Project చేస్తున్నాడు...

అతను చేసిన

అన్యాయాన్ని మరచిపోతారని...

మీకున్న పరిజ్ఞానాంతో ఒకటి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది...

ఒకవేళ చంద్రబాబే ఇసారి (2019) అధికారంలో వచ్చిన మీకు న్యాయం జరగదు... ఎందుకంటే వాటిని అభివృద్ధి చేయాలి పరిహారం చేయాలి... ఇదంతా అతను చేసేవడు కాదు...

అతని అదృష్టం వలన ఇసారి గెలవలేదు , జగన్ రెడ్డి

నిర్ణయం కూడా అతని బోక్కలు కప్పిపుచ్చుకునేందుకే ఉపయోగపడ్డాయి....

కనుక అమరావతి ప్రజలారా.. మీరు చీరంజీవి గారిని , పవన్ కళ్యాణ్ గారిని న్యాయం కోసం అడిగేముందు మీకు అన్యాయం చేసిన తెలుగు దేశం నాయకులని , చంద్రబాబుని చెప్పుతో చెంప చెల్లుమని కోట్టిన తర్వాత అడగండి...

మీరు ఏం చేసినా

చేయకపోయినా మా నాయకుడు ఏప్పుడు మీతోనే ఉన్నారు... ఇకపై ఉంటారు కూడా.. అతని వెనుక మీకు న్యాయం జరిగెంతవరకు మాలాంటి కోట్ల మంది కార్యకర్తలు కూడా మీ వెనుకనే ఉంటాము...

చేసిన మేలు మరచిపోకూడదు అంటారు... కాని ఇ కాలంలో చేసిన అపకారం , అన్యాయం మరచిపోకూడదు... అలా చేస్తే మళ్ళీ నీ పక్కనే చేరుతారు

ఇ వీడియో పోస్ట్ చేయడం మరచిపోయాను..

ఇ వీడియో 5th March 2018 లో ప్రసారం చేయబడింది...

@AgniPRASHAD @AkulaRK @Rajashekara_DR @TeluguChegu @SimplySukiP @Veeru23mayee @naresh_writes @NameIsSatya @aTrendPSPK @JSPSriram
@Rancho_writes @JSPRamMohan @SainikaSwaram @WRITER_SAINIK

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling