Patrick Jane Profile picture
జనని - జన్మభూమి - జనసేన I choose to have faith, because without that, I have nothing....It's the only thing that's keeping me going.
Jan 3, 2021 7 tweets 4 min read
Thread...

Sub: విజయనగరం జనసేన పార్టీ నాయకులు రామతీర్థం ఘటనలో స్పందించిన తీరు... @WithBJPAndhra

విజయనగరం జిల్లాలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ,చారిత్రాత్మకమైన ప్రసిద్ధ కట్టడం రామతీర్ధాల ఆలయములో శ్రీరాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను ఖండిస్తూ గురువారం డిసెంబర్ 31వ తేదీన జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు శ్రీమతి పాలవలస యశస్వి గారి ఆధ్వర్యంలో రామతీర్ధాలు కొండ గుడి మెట్ల దగ్గర నిరసన వ్యక్తం చేసిన జనసేన పార్టీ శ్రేణులు..

రాష్ట్రంలో జరుగుతున్న హిందూ మతం పై దాడిని అన్ని మతాలు ఖండించాలి..

విగ్రహ ధ్వంసానికి నిరసనగా 5 వ తేదీన యాత్ర.
Sep 17, 2020 28 tweets 22 min read
Long Video Thread...
( సమయం ఉన్నప్పుడు చూడండి... ఓపిక ఉన్నప్పుడు చూడండి.. కాని మొత్తం చూడండి.. )

అమరావతి రాజధాని రైతులకు న్యాయం చేకూర్చే విషయంలో మెగాఫ్యామిలీ చీరంజీవి గారి పైనా , జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు భాద్యత వహించాలని వారి మీద ఏడుస్తున్న కోంతమంది పింజారీ వెధవలకి ఈ Thread అంకితం...

ఇ విడియో 12th October 2017 లో ప్రసారం చేయబడింది...

అమరావతి రాజధాని నిర్మాణం కోసమై ప్రపంచ బ్యాంకుల దగ్గర నుండి రుణాలు తీసుకునే సమయంలో ప్రపంచ బ్యాంకు సిబ్బంది అమరావతిని సందర్శించినపుడు , తనిఖీ చేసినప్పుడు వెలువడిన నిజాలు...

చంద్రబాబు ప్రభుత్వం రైతులు స్వచ్ఛందంగా
Jul 17, 2020 16 tweets 13 min read
సింహాచలం గోశాల పై thread..

సకల దేవతలకు మూలం గోమాత..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాణాలను నిలిపిన అమ్మ గోమాత..
వైకుంఠం నుంచి భువికి దిగివచ్చిన శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి కోసం శేషాచలం అడవుల్లో గాలించి అలసిపోయారు. సొమ్మసిల్లి ఒక పుట్టలో దాక్కున్నారు. ఆకలిగా ఉన్న స్వామి వారి ఆచుకి కనుగోని ,పుట్టలోనికి పాలును విడిచి శ్రీనివాసుని కాపాడిన దేవతగా ఇప్పటికి పూజింపబడుతోంది గోవు.
సామవేదంలో గోవిశిష్టత చెప్పబడింది. సర్వోన్నత గురువుగా భాసిల్లుతోన్న గోవులను సంరక్షించుకోని సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. వాటి పోషణ పై దృష్టి పెట్టాల్సిన