Telugu Tribe Profile picture

Sep 24, 2020, 5 tweets

BJP లొ హిందూ మతొద్దారకులo అని చెప్పుకుంటూ నొటి చివర చంద్రబాబునొ,
#TDP తలవకుండా నోరు పెగలని పుష్పాలకి సూటి ప్రశ్న ...

నిలువెత్తు కాషాయం కట్టిన NTR లోనూ..

ముఖనా బొట్టు మోచేతి వరకూ రక్ష లు కట్టి, అనర్గళంగా శ్లోకాలు, వేదాలు చెప్పే బాలకృష్ణ లోనూ...

#AndhraPradesh

కొడుకు పెళ్లి నుంచి మనవడి బారసాల వరకూ శాస్త్రోక్తంగా వేదపండితులతో జరిపించి వేంకటేశ్వర స్వామి మా ఇంటి వేల్పు అని చెప్పుకుంటూ తన కుటుంబంలొ జరిగె ప్రతి వేడుకను తిరుమలలొ చేసుకొనే చంద్రబాబు లోనూ కనపడని హిందుత్వం మీకు, వైసీపీ లోనూ, చేగువేరా బొమ్మలోనూ కనపడే మీలత్తుకొరుతనo,

దివాలాకోరు తనమే హిందుత్వాన్నికి మహా శాపం...

ఈ కాలపు అంభి, జయశ్చంద్రులు, రాఘవ్ చేతన్లను మీ రాష్ట్ర శాఖ నిండా నింపుకొని హిందూ మతాన్ని బ్రష్టు పట్టిస్తున్నది మీరే.

హిస్టరీ రిపిట్స్ అని...గతంలోనూ హిందూమతం ఇలానే దెబ్బ తిన్నది. ముసునూరి ప్రభువులు, కాకతీయులు,

విజయనగర రాజులవల్ల దక్షిణ భారతం లో నిలబడ్డ హిందుత్వానికి మహాశాపం మీరు...

మీ రాష్ట్రశాఖ లో,రాష్ట్ర రాజ్యసభ సభ్యుల లో ఎవడి నైనా ఒకడిని, ఒక శ్లోకాన్ని శోకం లేకుండా అర్దం తాత్పర్యం ప్రతి పదార్థం తో చెప్ప మనండి బాలయ్య లెక్క....

ఎవడైనా ఒక్కడు దమ్ముగా ఈ శ్లోకం చదువుకోండి అని చెప్పినవాడు వున్నాడా బాలయ్య లాగా..?

వీరిని మించిన హిందువులు వున్నారా మీ పార్టీ రాష్ట్ర శాఖ మొత్తంలొ... ?

ఒక సిసలైన హిందువు గా సవాలు చేస్తున్నాం..

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling