రాష్ట్ర అభివ్రుద్దిలో కీలకమైనది
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)
ఈ సంస్త చైర్మన్ గారు "రోజా సెల్వమణి" అలియాస్ రోజా
పారిశ్రామిక అభివృద్ధి కోసం అవసరమైన మౌలిక సదుపాయాల్ని కల్పించడం
పరిశ్రమల స్తాపనకి అనువైన ప్రాంతాల్ని గుర్తించడం
#AndhraPradesh
వాటిలో పరిశ్రమల స్థాపన కోసం అవసరమైన రహదార్లు నీరు
విద్యుత్తు మొదలైన మౌళిక సదుపాయాల్ని కలిగించడం ఈ సంస్థ కార్యకలాపాలు
గత 16 నెలలుగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎంత అభివ్రుద్ది చెందిందో
ఎన్ని కొత్త పరిశ్రమల స్తాపన జరిగిందో
ఎన్ని పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయో నిరుద్యోగులకి బాగా తెలుసు
అర్హత లేని వారిని అందలం ఎక్కిస్తే వారికి పదవులు
వస్తాయి కాని రాష్టానికి ఏమాత్రం ఉపయోగం ఉండదు ముఖ్యంగా యువత భవిష్యత్తు అంధకారం.
బతకడానికి రాష్ట్రం వదిలిపోవాలి లేదా పాత బీహార్ తరహాలో దొంగతనాలు గూండా గిరి..
రూపాయికి అర్ద రూపాయికి హత్యలు చేసుకుంటూ బతకాలి.
వెయ్యి..రెండు వేల నోటికి 5 ఏళ్ళ తమ బిడ్డల భవిష్యత్తుని అమ్ముకునే కొందరు
సంక్షేమం అంటే తిని కూర్చుకోవడమే అనుకుని ఉచిత పధకాలకి కొందరు
ఇక అతి పెద్ద రుగ్మత కులం మతం ప్రాంతం ఎంత నీచుడు అయినా
మన పార్టీ వాడైతే చాలు అనుకునే మూర్ఖత్వం ఇలా అనేక దరిద్రాలకి ప్రభావితం అయి ఓటు వేసి
తమ బిడ్డల భవిష్యత్తు చేతులారా నాసనం చేసుకుంటున్నారు
ఇప్పటికి ఐనా తెలుసుకోండి..ఓటర్ మహాసయులారా..
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
