"కౌన్ బనేగా కరోడ్ పతి."
✓ మొదటి ప్రశ్న, ₹1000/: కరోనా ఎక్కడ పుట్టింది?
సమాధానం - చైనాలో ...
✓ రెండవ ప్రశ్న, ₹2000/: కరోనా ప్రపంచమంతటా ఎలా వ్యాపించింది?
సమాధానం - దేశాల మధ్య ప్రయాణించడం ద్వారా ...
✓ మూడవ ప్రశ్న, ₹3000/: రెండు దేశాల మధ్య ప్రయాణ సాధనాలు ఏమిటీ?
సమాధానం - విమానాలు ...
✓ నాల్గవ ప్రశ్న, ₹10,000/ : విమానాలు ఎక్కడికి వస్తాయి? సమాధానం - విమానాశ్రయంలోకి ...
✓ ఐదవ ప్రశ్న, ₹20,000/: అంటే కరోనా దేశంలోకి ఎక్కడ నుంచీ ప్రవేశించింది?
సమాధానం - విమానాశ్రయం నుండి ...
✓ ఆరవ ప్రశ్న, ₹50,000/: మన దేశంలో ఎన్ని అంతర్జాతీయ
విమానాశ్రయాలు ఉన్నాయి? సమాధానం - 34 ...
✓ఏడవ ప్రశ్న, ₹ 1 లక్ష : ఈ విమానాశ్రయాలన్నింటి పర్యవేక్షణ బాధ్యత ఎవరిది?
సమాధానం - కేంద్ర ప్రభుత్వం ...
✓ఇప్పుడు పెద్దదీ ఎనిమిదవ ప్రశ్న , ₹2 లక్షలకు: 34 విమానాశ్రయాలను లాక్ డౌన్ చేయడం సులభమా లేదా దేశం మొత్తాన్ని
లాక్ డౌన్ చేయడం సులభమా?
సమాధానం - విమానాశ్ర యాలను ...
✓ తొమ్మిదవ ప్రశ్న, ₹3 లక్షలు: "చైనాలో కరోన" అనే వార్త ప్రపంచంలో మొదటిసారి ఎప్పుడు వినపడింది?
సమాధానం - 2019 డిసెంబర్ 8 న ...
✓పదవ ప్రశ్న, ₹6 లక్షలు: జనవరిలో మన దేశ విమానాశ్రయాలు ఎందుకు మూసివేయబడలేదు?
సమాధానం - ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24 న అమెరికా నుండి భారతదేశానికి రావలసి వచ్చింది ...
✓ పదకొండవ ప్రశ్న, ₹12 లక్షలు: అయితే, కనీసం జనవరి లో అంతర్జాతీయ విమానాశ్రయాలలో దిగిన ప్రతి వ్యక్తికి కరోనా టెస్ట్ లు చేశారా? సమాధానం - లేదు ...
✓ పన్నెండవ ప్రశ్న, ₹25 లక్షలు: భారతదేశాన్ని లాక్ డౌన్ చేయమని WHO ఎప్పుడు ఆదేశించింది ??
సమాధానం - ఫిబ్రవరి 1 నుండి ...
✓ పదమూడవ ప్రశ్న, ₹50 లక్షలు: అప్పుడు ప్రభుత్వం లాక్‌డౌన్ ఎందుకు విధించలేదు?
జవాబు - ఎందుకంటే మధ్యప్రదేశ్‌లో బిజీ గా ఉంది ...
✓ఆఖరి, పద్నాలుగో ప్రశ్న, ₹1 కోటి: అయితే ఈ దేశంలో కరోనా వ్యాప్తి చెందడానికి ఎవరు బాధ్యత వహిస్తారు ?? సమాధానం - జవహర్ లాల్ నెహ్రూ ... ...✨ఎందుకంటే నెహ్రూ విమానాశ్రయాలు నిర్మించారు కనుక !! ✨
మీకు అభినందనలు 🎉
మీరు ₹1 కోటి గెలుచుకున్నారు.👍
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
