Telugu Tribe Profile picture

Sep 28, 2020, 7 tweets

బీజేపీ అధాకారంలోకి వచ్చాక దేశం ఎంత ఆభివృద్ధి చెందిందంటే..

ఫోన్ ఇక్ కమింగ్ రావడానికి కూడ నెలనెలా డబ్భులు చెల్లిం-చేంతలా అభివృద్ధి చెందింది.

డిజిటల్ ఇండియా అంటూ కేబుల్ వైర్ కి సెటబాక్స్ ప్రజలే రెండు వేల రూపాయలు చెల్లించి కొనుక్కునేంతలా అభివృద్ధి చెందింది.

#AndhraPradesh

సెటప్బాక్స్ లేక ముందు వంద చానళ్ళకు నెలకు కేవలం నూటయాబై రూపాయలే చెల్లించాల్సి ఉండేది.

ఇప్పుడు అదే వంద చానళ్ళు కావాలంటే నెలకు కనీసం వేయి రూపాయలు చెల్లినా రానంతగ అభివృద్ధి చెందింది.

పుట్టిన కాడనుండి ఇంత వరకూ చూడలేదు పెట్రోల్ కంటే డీజిల్ రేట్ పెరగడం. ఎంత అభివృద్ధి చెందింది దేశం.

ప్రభుత్వ ఆస్తులన్ని ప్రైవేట్ సంస్థలకు అమ్మేసి ఉద్యోగులను రోడ్డు పాలు చేసేంతలా అభివృద్ధి చెందింది.

కులం,మతం అంటూ పశువులకోసం మనుషులను చంపేంతలా అభివృద్ధి చెందింది.

రాముని గుడిలో మతం పేర ఆసీఫా అనే పాపను

నలుగురు క్రూరజంతువులు వారం పాటు రేప్ చేసి చంపేస్తే..

ఆ జంతువులకు మద్ధతు తెలుపూ రాలీలు తీసేంత అభివృద్ధి చెందింది.

వేలకోట్లు కర్చుపెట్టి ఎత్తైన విగ్రహాలు మందిరాలు కడతారు గానీ

జనాలకోసం ప్రభుత్వ హాస్పటల్స్ నిర్మించనంత అభివృద్ధి చెందింది.

నల్లదనం తీసుకువస్తాను అని రాత్రికి రాత్రే నోట్లరద్ధు చేసి

శుభకార్యాలు జరిగే ఇంట్లోకూడ చావుమేళాలు మోగించేంత అభివృద్ధి జరిగింది.

పెద్ధనోట్ల రద్ధంటూ రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని వేయిరూపాయల నోటును రద్ధుచేసి..

పనులు మానేసి ప్రజలు బ్యాంకుల చూట్టు క్యూలో నిలబడి పోలీసులతో తన్నులు తిని ఆవెంటనే

రెండు వేల రూపాయలనోట్లు ముద్రించి ప్రజలను ఎర్రోళ్ళను చేసి కోట్లకు కోట్లు దాటించేంత అభివృద్ధి చెందింది.

దేశంలోకి వైరస్ వస్తే దాన్ని అదుపు చేసే సత్తాలేక సడన్ గా లాక్డౌన్ విదించి వలస కూలీల చావులకు కారణం అయినంత అభివృద్ధి చెందింది.

ఇలా చెప్పుకుంటూ పోతే మన అభివృద్ధి వర్ణించడానికి రాస్తే పేపర్లు సరిపోవు టైప్ చేస్తే చేతివేల్లు నొప్పిలేచి విరిగేంత అభివృద్ధి చెందింది

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling