🚩🚩మన ముగ్గురు వీరులు. 🚩🚩
(జైరాజ్, అజిత్ , శంకర్.)
1930 లు 40 లో హైదరాబాద్ నుండి బొంబాయి కి పారి పోయి సినిమాలు చేరడం ,ఆ రోజులలో యువతకు ఒక అందమయిన కల ..ఆలా పా రి పోయి సినిమాలో చేరిన వాళ్ళు .. జైరాజ్ , అజిత్ , తబలా ప్లేయర్ శంకర్ ...మొదటి ఇద్దరు కాలేజీ డ్రాప్ ఔట్స్
శంకర్ 10th క్లాస్ డ్రాప్ అవుట్ ..
వీరే కాదు .. మన #L .V .ప్రసాద్ గారు కూడా అదే టైం లో బొంబాయి పరి పోయి ఎదిగారు,
#జైరాజ్ పలు సినిమాలలో హీరో గా ఆక్ట్ చేసి పేరు తెచ్చుకొని దాదాభాయ్ ఫాల్కే అవార్డు 1980 లో తెచ్చు కున్నాడు.కానీ ఒక తెలుగు సినిమాలోనూ నటించలేదు.
#అజిత్ హైదరాబాద్ వాడు .. కాలేజీ పుస్తకాలు అమ్మి ఆ డబ్బుతో బొంబాయి చేరు కున్నాడు,.... తరువాత చాల కష్ట పడి ..
కొన్ని సినిమాలలో హీరోగా కనపడ్డాడు ..
గెస్ట్ హౌస్.. మిస్ బొంబాయి .. నాస్తిక లో హీరో గా నటించాడు.
నయా దౌర్ ..మొఘుల్ ఏ అజాం .. లో సైడ్ హీరో గాను.. తరువాత విలను గా జంజీర్ , డాన్ .. ఇక అనేక సినిమాలో స్థిర పడ్డాడు.
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
#మూడో వాడు తబలా ప్లేయర్ శంకర్. .. వారు 10th క్లాస్ డ్రాప్ అవుట్ . చిన్న తనంలోనే బొంబాయి చేరుకొని పృథ్వి థియేటర్స్ తబలా ప్లేయర్ గా చేరి జై కిసాన్ తో కలసి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేడు. .
"రామయ్య వస్తావయ్యా " అంటూ తెలుగు తనం భరత్ దేశం నకు చాటాడు... శ్రీ 420 లో ..
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
