అధునాతన పరికరాలు.. మెరుగైన సేవలు.
వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలు సమకూరడం తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
@KTRTRS
@trsharish
#Telangana
#trs2023
ఉస్మానియాకు రూ. 10 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం.
ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 10.14 కోట్లు మంజూరు చేసింది.
@KTRTRS
@trsharish
#Telangana
#Trs2023
గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఒక కోటి 60 లక్షల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసిన 40 పడకల పిల్లల ప్రత్యేక ఐసీయూ యూనిట్.
@KTRTRS
@trsharish
#Telangana
#Trs2023
100 Beded Area Hospital - Bhupalpally
@KTRTRS
@trsharish
#Telangana
#Trs2023
ఆదిలాబాద్ జిల్లాలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దంతనపల్లి, భీంపూర్, ఇచ్చోడ పీ.హెచ్.సి ల్లో అందుతున్న మెరుగైన సేవలకు జాతీయ అవార్డులు వరించాయి.
@KTRTRS
@trsharish
#Telangana
#Trs2023
మెట్ పల్లి దవాఖానకు మెరుగులు
🔶 రూ.3.60 కోట్లతో అభివృద్ధి పనులు
🔶 కొత్త హంగులతో భవన నిర్మాణం, మౌలిక వసతులు
🔶 మారనున్న సామాజిక వైద్యశాల రూపురేఖలు
@KTRTRS
@trsharish
#Telangana
#Trs2023
తెలంగాణ ప్రభుత్వం షాద్ నగర్ నియోజకవర్గంలో ని కేశంపేట మండల కేంద్రానికి 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేసింది. ప్రస్తుతం 6 పడకల ఆసుపత్రిగా ఉన్న దానిని 30 పడకలకు స్థాయి పెంచడంతో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
@KTRTRS
@trsharish
#Telangana
#Trs2023
తల్లీ, బిడ్డా క్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.
తల్లీబిడ్డలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు మెదక్ జిల్లా కేంద్రంలో ₹17 కోట్ల తో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రం.
@KTRTRS
@trsharish
#Telangana
#Trs2023
సకల హంగులతో సర్కారు దవాఖాన
🔶 30 పడకల ఆసుపత్రిగా మారనున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ని యాచారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
🔶 ఇక పై పేదలకు అందుబాటులోకి 24 గంటల వైద్య సేవలు
🔶 రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పరిధిలోకి యాచారం దవాఖాన
@KTRTRS
@trsharish
#Telangana
#Trs2023
Mother Child Hospital - Manthani
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
🔷 ఆధునిక వసతులతో జనగామ నియోజకవర్గంలోని చేర్యాలలో సామాజిక వైద్యశాల కొత్త భవనం
🔷 రూ.8కోట్ల 70లక్షలు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
@trsharish
@KTRTRS
Revamped Primary Health centre, Velpur, Nizamabad District.
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసిన SNCU వార్డు, పిడియాట్రిక్ వార్డు
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
కొడంగల్ నియోజకవర్గం, మద్దూర్ మండల కేంద్రం పరిధిలో 3.67 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనం
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసిన 20 పడకల నవజాత శిశు ఆరోగ్య కేంద్రం
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్‌ను ( Cardiac Catheterisation Laboratory) ఏర్పాటు చేసింది
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
తల్లీబిడ్డల క్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం 300 అమ్మ ఒడి (102)వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది
అమ్మఒడి వాహనాలు దవాఖానకు తీసుకెళ్లడంతో పాటు ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేరవేస్తున్నాయి
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
బాధితులకు అత్యవసర, ప్రాథమిక వైద్యం అందించాలన్న లక్ష్యం తో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినవే బైక్ అంబులెన్స్‌లు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 50 బైక్ అంబులెన్స్‌లు సేవ లు అందిస్తున్నాయి.
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
తెలంగాణ ప్రభుత్వం 2014 తరువాత కొత్తగా వంద 108 అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకోచ్చింది, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 424 అంబులెన్స్ లు సేవలు అందిస్తున్నాయి
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతిచెందిన వారి శవాల తరలింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 33 ‘పరమపద’ వాహనాలు ( ‘హెర్సే’ వెహికల్స్ ) ను అందుబాటులోకి తీసుకువచ్చింది
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో 27 వేల మంది ఆశా కార్యకర్తలకు 4జీ సిమ్, స్మార్ట్ ఫోన్లు ను అందజేసింది తెలంగాణ ప్రభుత్వం
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
అత్యాధునిక పరికరాలతో నర్సాపూర్ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు
🔶 రోజూ దాదాపు 600 మంది ఔట్ పేషెంట్స్
🔶 నెలకు 300 మందికి ఎక్స్రే, 200 మందికి ఈసీజీ సేవలు
🔶 నెలకు 140 డెలివరీలు, 3 వేల ల్యాబ్ టెస్ట్ లు చేస్తున్నారు
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
సర్కారు దవాఖాన సూపర్
సిరిసిల్ల సర్కారు దవాఖానలో వైద్య సేవలు చాలా బాగున్నాయంటూ గర్భిణీ, ఆమె తండ్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుకు రాసిన లేఖ సర్కారు వైద్య సేవలకు తార్కాణంగా నిలుస్తున్నది.
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది.
దవాఖాన నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలకు 88శాతం, లేబర్ రూం నిర్వహణకు 97శాతం, మెటర్నటీ, ఓటీ విభాగాల నిర్వహణకు 98శాతం మార్కులు సాధించి, కేంద్ర ఆరోగ్య శాఖ ద్వారా సర్టిఫికేషన్ పొందింది
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
Renovated Primary Health Centre, Kulkacherla, Vikarabad District
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
Renovated Primary Health Centre, Bazarhathnoor, Adilabad district
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
Renovated Primary Health Centre, Yellareddipet, Rajanna Siricilla district
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ. 22 కోట్లతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించిన 100 పడకల వేములవాడ ఏరియా ఆసుపత్రి
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
Dedicated pediatric care unit (DPCU) at Sangareddy Government hospital.
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
A Rs 2 crore high-end Computerized Tomography (CT) scan machine inaugurated at Area Hospital, Patancheru
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
#Arogyatelangana
#Huzurabad
హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో మెరుగైన సేవలు,గడిచిన నాలుగు నెలల్లో 585 ప్రసవాలు జరుగగా, అందులో 56 శాతం నార్మల్ డెలివరీలు
@trsharish
@KTRTRS
#Telangana
#Trs2023
#Arogyatelangana
#Huzurnagar
Renovated Primary Health centre, Neredcherla Suryapet District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Kamareddy
Renovated Urban Health centre, Kamareddy Municipalitiy, kamareddy District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Sircilla
Renovated Health Sub Centre, Boppapur, Yellareddypet, Rajanna Sircilla District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Choppadandi
Renovated Primary Health centre, Kodurpaka, Boinpally, Rajanna Sircilla District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Kamareddy
Renovated Area Hospital, Kamareddy
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Bhadrachalam
Renovated Area Hospital, Bhadrachalam, Bhadradri Kothagudem District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Sircilla
Renovated Primary Health centre, yellareddypet, Rajanna Sircilla District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#JubileeHills
Renovated Primary Health centre, Borabanda, Hyderabad
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Narsampet
Renovated Primary Health centre, Nallabelly, Warangal District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Asifabad
Renovated Primary Health centre, Bhimpur, Adilabad District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Sircilla
Renovated Primary Health centre, Pothugal, Mustabad, Rajanna Sircilla District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Parigi
Renovated Community Health centre, Parigi, Vikarabad District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Narayanpet
Newly Built 30 Bed Community Health centre, Koilkonda, Mahabubnagar District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Medak
Newly Built 100 Beded Mother Child hospital, Medak with an amount of 17crs
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Karwan
Newly Developed ICU at Golconda Area Hospital
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Narsapur
Renovated 100 Beded Area Hospital, Narsapur, Medak District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Kodangal
Renovated Primary Health Centre, Bomraspeta, Vikarabad District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Kodangal
Newly built 50 Beded Community Health Centre, Kodangal, Vikarabad District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Peddapalli
Newly Built 100 Beded Mother Child hospital, Peddapalli with an amount of 17crs
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Manthani
Renovated Primary Health centre, Kaleshwaram, Bhupalpally District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
#Arogyatelangana
#Khanapur
Renovated Primary Health centre, Indravelli, Adilabad District
@trsharish
@KTRTRS
#Telangana
#trs2023
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.