#NBK Charity Thread Since 1980's👇
On the occasion of our Legendary hero NBK birthday,this time we are going to update some of the #Philanthropic activities done by NBK.
Always Proud to be a Fan of NBK♥️
Please follow & Spread it.
#NandamuriBalakrishna #Balayya
#NBKCharities
1) August 1986 - అత్యంత ప్రమాదకర స్థితిలో గోదావరిలో వరద ఉప్పెనై వచ్చి ఎంతో మంది జీవితాలు అతలాకుతలం చేసింది.
గోదావరి వరద బాధితుల సహాయార్థం తన వంతు కర్తవ్యంగా 1986 ఆగష్టు లో 2,50,000 విరాళంగా ఇచ్చి మానవత్వం చాటుకున్న బాలయ్య 🙏
#NandamuriBalakrishna #Balayya
2) August 1986 - #దేశోద్ధారకుడు సినిమా టైంలో ఒక అభిమాని అనుకోకుండా గుండెపోటుతో మరణిస్తే ,ఆ హఠాత్ సంఘటనకు చలించిన బాలయ్య వెంటనే ఖర్చులు నిమిత్తం ఆ కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయంగా అందచేసి ఎపుడు ఏమి అవసరం వచ్చిన నన్ను కలవండి అని హామీ ఇచ్చారు👏
#NandamuriBalakrishna #Balayya
3) 1988 - మదనపల్లి దగ్గర బి. కొత్తకోటకు చెందిన శైలజ శస్త్రచికిత్సకి 3లక్షలు అవసరం అని తెలుసుకున్న #బాలయ్య శస్త్రచికిత్సకు కొంత మొత్తం ఇవ్వడమే కాక చెన్నై లోని రైల్వే హాస్పిటల్ వారితో మాట్లాడి జయప్రదంగా చికిత్స జరిగేలా పర్యవెక్షించారు👏
#NandamuriBalakrishna #Balayya
4)1989 - #బాలగోపాలుడు సినిమా టిక్కెట్ తీసుకునే ప్రయత్నంలో మరణించిన రెడ్డిసత్యం కుటుంబానికి వెంటనే స్పందించి 10,000 ఆర్థిక సహాయంగా అందచేశారు.
5)1990 - #కర్నూలు జిల్లాలో ఒక పేద కుటుంబంలోని పాపకు గుండె జబ్బు వస్తే ఆపరేషన్ కోసం 50,000rs ఆర్థిక సహాయంగా అందచేశారు.
50K in 1990s #NBK👏
6) 1987 : 1986లో డబల్ హ్యాట్రిక్ హిట్స్ తరువాత బాలయ్య చాలా బిజీగా ఉన్నారు.రెండేళ్ల వరకూ ఏ కొత్త చిత్రం sign చేయటానికి డేట్స్ కాలి లేవు,అయిన సరే ఆర్ధికంగా దెబ్బతిన్న నిర్మాత వై.హరికృష్ణ గారిని ఆదుకోవడం కోసం ముందుకు వచ్చి తక్కువ రెమ్యూనరేషన్ తో ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా చేశారు👏
7) 1994- నిర్మాత కషసుఖాలు తెలిసి భైరవద్వీపం సినిమాకీ 6 లక్షలు వదులుకున్న బాలయ్య👏
షూటింగ్ చివర రోజున నిర్మాత మనీ కొంచెం పెండింగ్ ఉంది,సర్దుబాటు అవలేదు,అవగానే ఇస్తాను అంటే..వద్దులెండి సినిమా బాగా వచ్చింది,సూపర్ హిట్ అవుతుంది,మీరు ఏమి ఇవద్దు అన్నా బాలయ్య🙏
#NandamuriBalakrishna
8) 1998 - దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం విశాఖ జిల్లాలోని #ధారాలమ్మ ఆలయం వద్ద భక్తులు సేదా తీరటం కోసం ఐదు లక్షల రూపాయలు (5 Lakhs) ఖర్చుతో భవనం (సత్రం) నిర్మించిన బాలయ్య 👏
#NandamuriBalakrishna #Balayya
9) 1999 - ఒరిస్సా రాష్ట్రంలో 1999 వ సంవత్సరంలో సంభవించిన పెనుతుఫాను లక్షలాది మందిని ఇక్కట్లుపాలుచేస్తే ఆ తుపాను బాధితుల సహాయార్థం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్వారా ఒరిసా రాష్ట్రానికి నందమూరి బాలక్రిష్ణ 30 లక్షల విరాళంగా అందచేశారు👏👏
#NandamuriBalakrishna #Balayya
10) 2000 - Greatness of Balayya 🙏
Poor people ki free ga land rasina ichina #Balayya 👏
Entho value chese land ni free ga poor people kosam rasi ichadu ante A man with golden heart ♥️🙏
#NandamuriBalakrishna
11) 2004- తెలుగువాడు ఇబ్బందుల్లో ఉంటే మొట్టమొదటిగా స్పందించింది #బాలయ్య అని చెప్పటానికి మరొక ఉదాహరణ👇
అత్యంత ప్రమాదకరస్థితిలో పెనువిపత్తులా వచ్చిన సునామీ ఎంతమంది జీవితాలు అతలాకుతలం చేసిందో తెలిసిందే.
#NBK is the First hero from TFI to donate a huge sum towards Tsunami victims👏
12) August 2004 - The Birrd Hospital, Tirupati. Where they treated Physically handicapped patients with Good service.
NBK visited once and donated Artificial limb kits to the needy patients in BIRRD Hospital👏
A man with golden heart♥️
#NandamuriBalakrishna #Balayya
13) Nov 2006 -NBK donated 5000 US dollars to Indo American cancer hospital 👏
Fans of NBK donated USD 5000 towards the fund Reciprocating to his fans generosity NBK added another 5000 USD of equal contribution from his end to the fans amount👏
#NandamuriBalakrishna @balayyafans
14)2007 - ఐదుగురు చిన్న పిల్లల heart operation ki అయ్యే పుర్తి ఖర్చును విరళంగా ఇచ్చిన #బాలయ్య 👏
విరాళం ఇవటమే కాకుండా మరో #కోటి రూపాయలు విరాళాలు సేకరించి ఎంతోమంది చిన్నారులకు అండగా నిలిచాడు.
ఎంత చేసిన ఏరోజు కుడా పబ్లిసిటీ చేసుకోలేదు బాలయ్య 🙏
#NandamuriBalakrishna #Balayya
15) 2008 -NBK & his Fans helped with some amount of money to Venus (who suffering with a fatal disease which needs immediate treatment).Also NBK talked to #NIMS management & taken the proper care of Venus &assured future help👏
In Pic #Balayya giving the check to Venus mother👍
16) 2007 - ఒక్కమాగాడు సినిమా షూటింగ్ చూసివస్తూ ప్రమాదానికి గురైన అభిమానులకు బాలకృష్ణ తన నివాసంలో లక్ష రూపాయలు ఆర్థిక సాయంగా అందచేసారు. 👏
#NandamuriBalakrishna #Balayya
17) 2005 - NBK helped a poor family with amount of 2 Lakhs on the occasion of his new film opening👏
He has given a cheque for Rs. 2 lakhs to the Family.
#NandamuriBalakrishna #Balayya
#NBKCharityActivities
18) 2009 - #Balayya single handedly organized “SPANDANA”(starnight program) & helped to raise huge amt of over 5.28crs towards Kurnool Flood victims.His Hardwork & efforts will be inspiration for many.
Also He donated 60Laks from his end.40L to CM relief fund & 20L to NTR trust.
19) 2009 -కర్నూలు వరద బాధితుల సహాయార్థం నందమూరి #బాలకృష్ణ తన కర్తవ్యంగా 60లక్షలు (40L to CM Relief fund & 20L to NTR Trust) విరాళంగా అందచేశారు.
అంతే కాకుండా స్టార్ నైట్ ప్రోగ్రాం ద్వారా 5.28crs విరాళాలు సేకరించి బాధితులకు అండగా నిలిచాడు.
#తారక్ తన కర్తవ్యంగా 40లక్షలు అందచేశారు.
20) 2010 - 50లక్షలు విరాళంగా ఇచ్చిన #బాలకృష్ణ👏
2010లో బసవతారకరామారావు కాన్సర్ ఫౌండేషన్ సభ్యుడిగా బాలక్రిష్ణను ట్రస్ట్ ఎంపిక చేసింది.ఆసందర్భంగా బాలకృష్ణ కాన్సర్ ఫౌండేషన్ కి 50లక్షలు విరాళంగా ఇచ్చారు🙏
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత చేసిన ఏ రోజు పబ్లిసిటీ చేసుకోలేదు బాలయ్య♥️
21) 2010- #సింహ సినిమా లో నటసింహం బాలయ్య బాబు ఉపయోగించిన గొడ్డలి ని వేలం వేయగా వచ్చిన 5 లక్షలు రూపాయిలును ఇండస్ట్రీలో లో ఉన్న పేద కళాకారుల కోసం విరాళంగా ఇచ్చారు👌👌
#NandamuriBalakrishna #Simha
22) 2011- #బాలకృష్ణ తన పుట్టినరొజు సందర్బంగా అభిమానుల కుటుంబానికి రెండు లక్షలు 60వెలు రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు👏
అభిమానులగా ఉంటూ పలు ప్రమాదాలు బారినపడి మరణించిన వారి కుటుంబాలకు 50,000,గాయపడిన వారికి 20,000
మొత్తం 2,60,000rs ఆర్థిక సాయంగా అందచేశారు👏
#NandamuriBalakrishna
23) 2012- #అనంతపురం కి చెందిన పదేళ్ల నిరుపేద బాలిక మెదడు కాన్సర్ తో బాధపడుతుందిని ఆంధ్రజ్యోతి పత్రికలో చూసి తెలుసుకున్న #బాలయ్య వెంటనే ఆ బాలికను హైదరాబాద్ తీసుకువచ్చి #బసవతారకం హోసిపీటల్ లో తన సొంత ఖర్చుతో #క్యాన్సర్ చికిత్స చేయించారు 🙏🙏
#NandamuriBalakrishna #Balayya
24) 2013 - పేలుళ్ల బాధితులకు బాలకృష్ణ సాయం!
హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులు శ్రావణి,యాదయ్యగౌడ్‌లను సినీ నటుడు #బాలకృష్ణ శనివారం పరామర్శించారు.వారి కుటుంబసభ్యులకు ఆర్థికసహాయంగా ఆటోలను అందజేశారు.👏
#NandamuriBalaKrishna #Balayya
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.