వేసవికాలం సెలవులలో లేపాక్షి వెళితే వీరభద్రస్వామి దర్శనం చేసుకున్నాక తప్పకుండా ఆలయంలో చూడవలసిన / గమనించవలసిన 10 ప్రదేశాలు
1. బసవన్న / ఏకశిలా నంది విగ్రహం
2. వేలాడే స్తంభం
3. విజయనగర కుడ్యచిత్రాలు
4. నాగలింగం
5. సీతమ్మ పాదం
6. విరూపన్న కళ్ల రక్త మరకలు
7. గణేశ మండపం
8. శివపార్వతుల కళ్యాణమండపం
9. ఆంజనేయ స్వామి
10. జటాయువు
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.