Boss Baby Profile picture
#photography #megafan #janasena

Jul 27, 2022, 7 tweets

ఈ సన్నాసి గవర్న్మెంట్ చేసిన కొన్ని ఘనకార్యాలు.

1. కొత్తగా ప్రవేశ పెట్టిన చెత్త చార్జీలు. కట్టకపోతే ఇటి ముందు, షాపు ముందు చెత్త వేసుడు బోనస్.

#YCPDestroyedAP

2. 90% పెరిగిన మద్యం ధరలు.

#YCPDestroyedAP

3. 50% పెరిగిన గాస్ ధర

#YCPDestroyedAP

4. 40% పెరిగిన ఇంటి ధర
#YCPDestroyedAP

5. 3 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ పన్ను

#YCPDestroyedAP

6. 4 సార్లు పెరిగిన RTC charges

#YCPDestroyedAP

7. 7 సార్లు పెరిగిన కరెంట్ చార్జెస్.

#YCPDestroyedAP

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling