Boss Baby Profile picture
#photography #megafan #janasena
Feb 14, 2023 25 tweets 13 min read
ఒక టూరిజం మినిస్టర్ ఎలా ఉండాలో @KChiruTweets ని చూసి దేశం లో ఏ రాష్ట్ర మంత్రి అయినా తెలుసుకోవాలని పలు సందర్భాలలో పెద్ద పెద్ద నాయకులే అన్నారు. తెలుగు రాష్ట్రం, పచ్చ చానెల్స్ నికృష్ట అసూయబూరిత ఆలోచనావిధానం వలన మరుగున పడిపోయాయి. @RojaSelvamaniRK see this thread (1/25)

Part-1 Respect Women

Chiranjeevi spearheaded 'Respect Women' Campaign. Multilingual badges wereworn at Apex Tourism Meet at his iniitiative.
(2/25) @KChiruTweets
Sep 16, 2022 24 tweets 21 min read
వైపాక అధికారం లో కి రాకముందు ఇచ్చిన హామీ వచ్చాక ఎలా u-turn తీసుకుంది,వాళ్ళ అబద్దాలు కొన్ని gather చ్చెయ్యడం జరిగింది. తప్పులు ఉంటే correct చెయ్యండి ,ఇంకా ఉంటే చెప్పండి add చేద్దాం. #Thread

@PawanKalyan @JanaSenaParty #SaveAPfromYSRCP

అబద్ధం-1 : రైతు భరోసా అబద్ధం-2 : ధరల స్థిరీకరణ
@PawanKalyan @JanaSenaParty #SaveAPfromYSRCP
Jul 28, 2022 10 tweets 4 min read
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎలక్షన్స్ 18 నెలలు దగ్గర లో వున్నాయి .
అంటే 2023 డిసెంబర్ చివరకి 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ కోడ్ వస్తుంది పది రోజుల ముందు వెనుక.

పార్టీ సంక్షేమం కోరుకునే వాళ్ళ దగ్గర నుంచి జనసేన పార్టీ ఏమి కోరుకుంటది ??

1- అందరూ తెలివైన రాజకీయం నేర్చుకోండి

@PawanKalyan 2- రాజకీయాన్ని రాజకీయం గా చేయడానికి సహకరించాలి.

3- వచ్చే 18 నెలలు జనసేన ఎదుగుదలని అడ్డుకోవడానికి , జనసేన లీడర్స్ మధ్య లేని గొడవలు పెట్టి , పదే పదే ఆ ఫేక్ వీడియోస్ ని కావాలని వైసీపీ /టీడీపీ లు ప్రచారం లో పెడతాయి
@PawanKalyan
Jul 27, 2022 7 tweets 4 min read
ఈ సన్నాసి గవర్న్మెంట్ చేసిన కొన్ని ఘనకార్యాలు.

1. కొత్తగా ప్రవేశ పెట్టిన చెత్త చార్జీలు. కట్టకపోతే ఇటి ముందు, షాపు ముందు చెత్త వేసుడు బోనస్.

#YCPDestroyedAP 2. 90% పెరిగిన మద్యం ధరలు.

#YCPDestroyedAP