Sai Veera 🛑 Profile picture
❤️ @JanaSenaParty

Nov 25, 2022, 11 tweets

ఆలూరు నియోజకవర్గంలోని వేదావతి ప్రాజెక్ట్  పనులు మరియు రైతుల్లో ఉన్న ఆందోళన గురించి @JanaSenaParty ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ @TKL_Venkappa గారు బిలేహల్ మరియు  నెట్రేవట్టి గ్రామాలను సందర్శించారు.. Cont 1/n
@PawanKalyan #JspForAlurFarmers #JanasenaRaythuBarosa 🙏

రైతులు మరియు ప్రతిపక్షాలను ఒకే దగ్గర, ఇరిగేషన్ మినిస్టర్ మరియు అధికారుల  సమక్షంలో కూర్చోబెట్టి ప్రజల హామీలు వినాలని మంత్రి శ్రీ @GummanurJayaram గారికి తెలియజేస్తున్నాం.

మేధావులు, ప్రజలు కోరుకున్నది 8 టీఎంసీ అయితే ప్రతిపాదన వచ్చింది మాత్రం 3 టీఎంసీ అంటున్నారు #JspForAlurFarmers

● 1. వేదవతి ప్రాజెక్టులోని 3 టీఎంసీ లో 1.75 టీఎంసీ (Subject to correction if any) బిలేహల్  గ్రామం వద్ద మరియు  మొలగవల్లి గ్రామం వద్ద 1.25 టీఎంసీ రిజర్వాయర్ నిర్మాణాలు జరగాలి.

బిలేహల్ గ్రామానికి వెళ్లి అక్కడున్న ప్రజలతో ప్రత్యేకంగా..Cont
#JspForAlurFarmers #JSPForBetterSociety

రిజర్వయర్ కట్టడం వల్ల చాల మంది రైతులు 1-2 ఎకరాలు ఉండే రైతులు వల్ల పూర్తి జీవితాలే కోల్పోతారు కాబట్టి వారి భవిష్యత్తు దారి ఏంటి, వారి శాశ్వత పరిష్కార మార్గాలు ఏమిటని ఆ ప్రజలతో చర్చించడం జరిగింది. వాళ్లలో ఉన్న ఆందోళనలు మరియు డిమాండ్ గురించి తెలుసుకోవడం జరిగింది. #JSPForAlurFarmers

● 2.కాలువ పనులు నెట్రవట్టి, విరుపాపురం గ్రామాల ప్రజలు మరియు మేఘ సంస్థ వారు
ఇచ్చిన సమాచారం మేరకు బిలేహల్  గ్రామం వద్ద  రిజర్వాయర్ కు, అమృతపురం -> బిలేహల్ వరకు దాదాపు 9 కిలోమీటర్లు వయా గుల్యం, విరుపపురం, నెట్రవట్టి ఈ ప్రాంతాల్లో దాదాపుగా..Cont
#JspForAlurFarmers @JanaSenaParty

38 మీటర్ల కలువ  నిర్మించడానికి  పనులు ప్రారంభించారు. మేఘ సంస్థ ఆధ్వర్యంలో
నెట్రవట్టి, విరుపాపురం గ్రామాలలో ఒక్కొక్క రైతు నుండి దాదాపు 50 సేంట్ల నుంచి 1 ఎకర దాకా తీసుకున్నారు. దాదాపు 20 ఎకరాలు ఒక కిలోమీటరు  కాలువకు  సేకరించాలని సమాచారం.
ఎకరాకు 7 నుంచి 8 లక్షల వరకు అని  చెప్పారంట.

ఇప్పటి వరకు కొంత మంది రైతులకు 1లక్ష వరకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. కాని జనాలు మాత్రం ఆందోళనతో మరియు భయంతో ఇచ్చాము తప్ప సరైన మద్దతు, ప్రజా అభీష్టంతో చేసినది కాదు.ఇంతవరకు రైతుల అందర్నీ  ఒకే దగ్గర కూర్చోబెట్టి అడిగిన దాఖలాలు లేవు. #JspForAlurFarmers
#JSPForBetterSociety

● 3.ప్రజల హామీలను నెరవేర్చకపోతే - భవిష్యత్ కార్యాచరణ?

ప్రాజెక్ట్ ప్రభావిత కుటుంబాలకు పునరావాసం కల్పించకుండా, పూర్తి వివరాలు లేకుండా ఏ కోణంలో ప్రాజెక్ట్ మొదలు పెడుతారని ఇప్పటికి ఆశ్చర్యకరమైన విషయం.
#YCPDestroyedAP #JSPForAlurFarmers.

ఈ వేదావతి ప్రాజెక్ట్ విషయంలో దాదాపు  రైతులు అందరికీ  జనసేన పార్టీ తరుపున పూర్తి మద్దతునిస్తుంది. ప్రాజెక్ట్ నిర్మాణం తప్పకుండ జరగాలి. కాని, ప్రజల యొక్క హామీలను విని వారికి శాశ్వత మార్గాలు ఏర్పాటు చేసి అక్కడ రిజర్వయర్ నిర్మాణం జరగాలి.
#JSPForAlurFarmers

ప్రజల హామీలను తీసుకోకపోతే @JanaSenaParty ప్రజలతో కలిసి తీరుగుబాటుకి సిద్దం అవుతుందని, ప్రజలు కూడా ఐక్యంగా ఉండి,మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతున్నప్పుడు ప్రజా తిరుగుబాటు తోనే పరిష్కారాలు సాధించుకోవాలి. అవసరమైతే ఈ సమస్యను రాష్ట్రం మొత్తం తెలిసేలా కర్నూల్ లో #JSPForAlurFarmers

ప్రజా తిరుగుబాటు చేయాలని జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ తేర్నెకల్ వెంకప్ప గారు ( @TKL_Venkappa ) కోరారు.
@PawanKalyan #JspForAlurFarmers
#JSPForBetterSociety #YCPDestroyedAP

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling