Sai Veera 🛑 Profile picture
❤️ @JanaSenaParty
Nov 25, 2022 11 tweets 9 min read
ఆలూరు నియోజకవర్గంలోని వేదావతి ప్రాజెక్ట్  పనులు మరియు రైతుల్లో ఉన్న ఆందోళన గురించి @JanaSenaParty ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ @TKL_Venkappa గారు బిలేహల్ మరియు  నెట్రేవట్టి గ్రామాలను సందర్శించారు.. Cont 1/n
@PawanKalyan #JspForAlurFarmers #JanasenaRaythuBarosa 🙏 రైతులు మరియు ప్రతిపక్షాలను ఒకే దగ్గర, ఇరిగేషన్ మినిస్టర్ మరియు అధికారుల  సమక్షంలో కూర్చోబెట్టి ప్రజల హామీలు వినాలని మంత్రి శ్రీ @GummanurJayaram గారికి తెలియజేస్తున్నాం.

మేధావులు, ప్రజలు కోరుకున్నది 8 టీఎంసీ అయితే ప్రతిపాదన వచ్చింది మాత్రం 3 టీఎంసీ అంటున్నారు #JspForAlurFarmers