Team Rajakeeyam🥛 Profile picture
As a Team we believe that “Janasena party” will shell out the Real Flavour of “Rajakeeyam” Our SM Links: https://t.co/xaWTvE8X41

Jan 26, 2023, 12 tweets

రాష్ట్రంలో దిక్కుమాలిన పాలసీలు చేస్తూ, మంత్రుల వెనక ఉండే సలహాదారుల సంగతి చూద్దాం

వాళ్ళ ఘనతలు తెలుసుకుందాం!

First Set of AP Govt Advisers

1. Ajay Kallam - IAS
Salary 2.5 Lang per Month

#VarahiReadyForElectionBattle
#APGovtAdvisersScam

2. ఎల్. ప్రేమచంద్రా రెడ్డి - పరిపాలనా విభాగం సలహాదారుడు

#VarahiReadyForElectionBattle
#APGovtAdvisersScam

3. సజ్జల రామకృష్ణా రెడ్డి - The Defacto CM

ఇతని జీవో లో జీత భత్యాల వివరాలు లేవు ఎందుకు @ysjagan

ఫ్రీ గా చేస్తున్నాడా ఏంటి ?

#VarahiReadyForElectionBattle
#APGovtAdvisersScam

4. ఎం శామ్యూల్ IAS - నవరత్నాలు

నవారత్నాల్లో కోతలకి నెలకు 2.5 లక్షల జీతం

ఇతని సిబ్బంది సంఖ్య - 9 (ఆ జీతాలు అదనం)

#VarahiReadyForElectionBattle
#APGovtAdvisersScam

5. జీ.వీ.డీ కృష్ణమోహన్ - కమ్యూనికేషన్ సలహాదారుడు

ఇతని జీత భత్యాల ఎందుకు లేవో నువ్వే చెప్పాలి @ysjagan

సాక్షిలో తప్పుడు వార్తలు రాయడానికి జీతం అక్కర్లేదా???

#VarahiReadyForElectionBattle
#APGovtAdvisersScam

6. వెంకట రమణి భాస్కర్ - ఆర్ధిక శాఖ సలహాదారుడు

అప్పులాంధ్ర దార్శనికుడు

జీతం - 2.5 లక్షలు
సిబ్బంది - 9 మంది (వీరికి జీతం అదనం)

అప్పులు కోసం దేశయాతన క్కసం విమాన సర్వీసులు ఫ్రీ

#VarahiReadyForElectionBattle
#APGovtAdvisersScam

కృష్ణ జి.వి. గిరి - పారిశ్రామిక పెట్టుబడులు సలహాదారుడు

జీత భత్యాల వివరాలు లేవు !

గత మూడేళ్ళుగా వచ్చిన పెట్టుబడులు రూ..3796 కోట్లు

#VarahiReadyForElectionBattle
#APGovtAdvisersScam

8. తలశిల రఘురాం - సీఎం ప్రోగ్రాం కో.ఆర్డినేటర్

చదువు బీ.కాం
DUAL EMPLOYMENT STAR

ఇతని ఇతరాత్ర ఖర్చులు ఆలోవెన్సులు వివరాలు (Pic 2 లో చూడండి)

అది కాకుండా ఇతడు ఎమ్మెల్సీ (ఆ జీతం అలోవెన్సులు అదనం)
#VarahiReadyForElectionBattle
#APGovtAdvisersScam

9. వెంకట్ మేడపాటి - ప్రవాసాంధ్రుల ప్రభుత్వ సలహాదారుడు

#VarahiReadyForElectionBattle
#APGovtAdvisersScam

10. పి. రామకృష్ణ మూర్తి - జలవనరుల శాఖ సలహాదారుడు

పోలవరం ఎప్పటికో ఈయనకు కూడా తెలీదు 😉

#VarahiReadyForElectionBattle
#APGovtAdvisersScam

11. దేవులపల్లి అమర్ - మీడియా సలహాదారుడు / అధికార ప్రతినిధి

DOUBLE ROLE

ఇతని వేషాల గురించి ఎంత చెప్పినా తక్కువే

జాతీయ మీడియా ఛీ కొట్టినా సిగ్గు రాలేదు

#VarahiReadyForElectionBattle
#APGovtAdvisersScam

12. శ్రీనాథ్ దేవిరెడ్డి - ఐటి శాఖ సలహాదారుడు

- 5 డిగ్రీల చలిలో స్నానం చేయకుండా ఉండే మంత్రి దగ్గర పని చేస్తాడు @gudivadaamar

ఇతని జీత భత్యాల వివరాలు (Pic 2) చూడండి
నెల జీతం - సుమారు 4 లక్షలు 😶😶😶
#VarahiReadyForElectionBattle
#APGovtAdvisersScam

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling