1. ఏలూరు విశిష్టత.. 2. ఏలూరు చరిత్ర
#HelloAP_ByeByeYCP
#VarahiVijayaYatra
Jul 2, 2023 • 26 tweets • 7 min read
జగన్ మోహన్ రెడ్డి నొక్కని బటన్
"కోనసీమ రైల్వే లైన్"
కోనసీమ రైల్వే లైన్ పూర్తి వివరాలు
మీ కోసం!
#TeamRajakeeyamThreads
#KonaseemaRailwayLine
#HelloAP_ByeByeYCP
1. ఉపోద్ఘాతం (Introduction) 2. కోనసీమ రైల్వే లైన్ చరిత్ర
#KonaseemaRailwayLine
#HelloAP_ByeByeYCP
Jul 2, 2023 • 16 tweets • 4 min read
జగన్ మోహన్ రెడ్డి నొక్కని బటన్
పరవాడ ఫార్మా సిటీకి ఆనుకుని ఉన్న
"తాడి గ్రామం తరలింపు"
2019 లో ఎన్నికలకు ముందు-ఆరు నెలల్లో తరలించేస్తానని మరిచిపోయారు
2022 లో రూ. 58 కోట్లు ఇస్తామన్నారు
ఎక్కడ రెడ్డి @ysjagan ?
తాడి విషయాలు మీకోసం
#TeamRajakeeyamThreads
#HelloAP_ByeByeYCP
1.హామీ 2. తాడి గ్రామం
#ThadiVillageIssue
#HelloAP_ByeByeYCP
Jun 30, 2023 • 17 tweets • 4 min read
భీమవరం లో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి వారాహి యాత్ర సందర్బంగా
రేపు @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు చేపట్టబోయే వారాహి యాత్ర మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా లోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు మీ కోసం
ఈ క్రింది కళ్యాణ్ గారు పట్టుకున్న
తొలి చిత్రపటం లో గురువు గారి పేరు
గురు నిత్యానంద అసాధారణంగా అభివృద్ధి చెందిన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్లు అనిపించింది, ఇది అతను జ్ఞానోదయంతో జన్మించాడనే నమ్మకానికి దారితీసింది. చివరికి అతనికి నిత్యానంద అనే పేరు పెట్టారు. #2DaysToVarahiYatra
అంటే "ఎల్లప్పుడూ ఆనందంలో ఉంటాడు
ఇరవై ఏళ్ళకే, నిత్యానంద హిమాలయాలు మరియు ఇతర ప్రదేశాలలో యోగ అధ్యయనాలు మరియు అభ్యాసాలపై సమయాన్ని వెచ్చిస్తూ సంచరించే యోగిగా మారాడు. 1920 నాటికి, అతను దక్షిణ భారతదేశానికి తిరిగి వచ్చాడు. #2DaysToVarahiYatra
Jun 12, 2023 • 5 tweets • 3 min read
రెండో చిత్రపటం లో ఉన్న గురువు గారి పేరు
ప్రభువు శ్రీ రామ్ లాల్ జీ, తన చిన్నతనం నుండి, జ్ఞానాన్ని సంపాదించడమంటే చాలా ఇష్టం. మొదట అతను తన తండ్రి నుండి జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకున్నారు. #JanaSenaniChandiYaagam #2DaysToVarahiYatra
మరియు తరువాత భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్ర, కంఖల (హరిద్వార్) మరియు కాశీలోని ప్రసిద్ధ ఉపాధ్యాయులు మరియు యోగుల నుండి వేదాలు, శాస్త్రాలు మరియు ఆయుర్వేదాలను లోతుగా అధ్యయనం చేశారు. ఇంకా ఉన్నతమైన జ్ఞానం కోసం అతని దాహం పూర్తిగా తీరనప్పుడు, #2DaysToVarahiYatra
Jun 12, 2023 • 9 tweets • 7 min read
జ్యేష్ఠ మాసం కృష్ణ పక్షం (బహుళ)
ఉత్తరాబాద్ర నక్షత్రం ఉదయం 6:55 గంటలకు శ్రీ @PawanKalyan గారు యాగశాలలో ఆశీనులవడం శుభసూచికం.