Team Rajakeeyam🥛 Profile picture
As a Team we believe that “Janasena party” will shell out the Real Flavour of “Rajakeeyam” Our SM Links: https://t.co/xaWTvE8X41

Mar 7, 2023, 11 tweets

Happy Holi @iTDP_Official 😌😌
రంగుల మీద మీ పార్టీ వారికి మాట్లాడే నైతిక హక్కు లేదని మనవి చేసుకుంటూ

#TDPHoli

1. గోపాలపురం లో ఒక స్మశాన వాటిక కు మీ పార్టీ రంగులు పూసారు

2. క్రిస్టియన్ క్రిమేటరిని కూడా వదల్లేదు

#TDPHoli

3. ఆర్టీసీ బస్సులకు పచ్చ రంగు వేయాలని గతం లో సిద్దా రాఘవరావు నేతృత్వంల్ రవాణా శాఖ విజ్ఞప్తి మేరకు జీవో కూడా ఇచ్చారు!

#TDPHoli

4. నీళ్ల ట్యాంక్ కనబడితే రంగులేశారు
గుర్తు.లేదా @iTDP_Official
#TDPHoli

5. మరుగు దొడ్లకు కూడా పార్టీ రంగులు వేశారు
#TDPHoli

6. బలిజ కాపు వర్గాలకు కార్పొరేషన్ నిధుల నుండి కుట్టు మెషీన్లు పార్టీ రంగు తో ఇచ్చారు

#TDPHoli

7. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లకు
పార్టీ రంగులు వేశారు
#TDPHoli

8. సుజల స్రవంతి పేరుతో వాటర్ ట్యాంకులకు రంగులు వేశారు
#TDPHoli

9. కమ్యూనిటీ హాళ్ళకు కమ్మటి పసుపు రంగులు
#TDPHoli

10. సర్వం పచ్చమయం
#TDPHoli

11. ఇది మీరు (@iTDP_Official) పంచాయితీ ఎన్నికల్లో గెలిచాక
మార్చి 2021 లో చేసిన వెధవ పని

#TDPHoli

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling