పల్నాడు జిల్లా చామర్రు గ్రామములో ఫలు దేవాలయాలను జీర్ణోద్ధరణ సాగించి నిత్య దీప ధూప నైవేద్యాలతో నిర్వహిస్తున్నాము.ఇక్కడే రాజా వేంకటాద్రి నాయుడు ప్రతిష్ఠ చేసిన,ప్రస్తుతము శిధిలం అయిన ప్రాచీన లక్ష్మణేశ్వర ఆలయము మీద పరిశోధన నిర్వహిస్తున్నగ్రామస్థులు,చామర్రు రూరల్ డెవలప్మెంట్ సభ్యులు
దేవాలయం పూర్తిగా దెబ్బతిన్నది.శిధిలం కాలేదు. ఇంకా క్లీనింగ్ జరగాలి. అది 80 సెంట్స్ అని రెవెన్యూ రికార్డ్స్ తెలియబరుస్తున్నాయి;
ఈ పరిశోధనలో ప్రాచీన కాలము లో వున్నాయి అని చెప్పపడుతున్న వీర శిలలు బయట పడ్డాయి.
వీర శిలలు
ఇవన్ని చూస్తుంటే 10 ఏళ్ళ క్రితం వర సిద్ధి వినాయకుడు దేవాలయ అన్వేషణ గుర్తుకోచ్చింది; ఆ రోజు శిధిలముగా, దారి కూడా లేని దేవాలయము ను జీర్ణోద్ధరణ సాగించి నిత్య దీప ధూప నైవేద్యాలతో ఈ రోజు నిర్వహన జరుగుతోంది
80 సెంట్లు అభివృద్ధికి తోడ్పడే మంచి విస్తీర్ణం. పైగా నది ఒడ్డునే ఉండటం చాలా ప్రశస్తం. ఈ ప్రయత్నాలు లక్ష్మణేశ్వర దేవాలయానికి, చామర్రు పుణ్యక్షేత్రానికి ఉజ్వల భవిష్యత్తు ను సూచిస్తున్నాయి. పూర్తి సర్వే అవగాహన రావాలి.
#chamarrutemples
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.