నేడు ఆంధ్ర రాష్ట్ర ఆఖరి పూర్తి స్థాయి బడ్జెట్!
ఆంధ్ర బడ్జెట్ 2023 సమావేశాల్లో భాగంగా నిన్న (15-03-2023)
అసెంబ్లీ లో పలు అంశాల పై ప్రసంగిస్తూ చెప్పిన అబద్దాలు
మీకోసం !!
#TeamRajakeeyam
#APBudgetSessions2023
1. మహిళా పోలీసు ఉద్యోగుల గురించి
2. DBT transfer గురించి
#APBudgetSessions2023
3. పోర్టుల గురించి, రామాయపట్నం పోర్టు మినహా ఏ ఒక్కటి పనులు ప్రారంభం కాలేదు
#APBudgetSessions2023
4. దశ దిశ లేని యాప్ గురించి కూడా అబద్దాలే
#APBudgetSessions2023
5. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రనం గురించి
మార్చ్ 15 ప్రారంభమవ్వాలి, ఇంకా స్టార్ట్ కాలేదు..
కానీ అసెంబ్లీ లో లేని పోనీ అబద్దాలు గొప్పలు దేనికి @ysjagan
#APBudgetSessions2023
6. వైఎస్సార్ డిజిటల్ లైబ్రెరీలు
ఇవి ఎప్పుడో కిందటి ఉగాదికి ప్రారంభించాలి
తర్వాత .. సంక్రాంతి 2023 ప్రారంభోత్సవం అన్నారు..
ఒక్క చోట కూడా నిర్మాణం కాలేదు...
కారణం: ఆ నిధులను సంక్షేమ పథకాలకు బదిలీ చేశారు
#APBudgetSessions2023
7. వైఎస్సార్ పెన్షన్ కానుక!
నెలలో తొలిరోజే సూర్యోదయానికి ముందే ఇచ్చేస్తున్నాం
ఎంటి ఇచ్చేది, 67% మందికి తొలి వారం లో ఇస్తూ ఈ డప్పులేంటి జగన్ @ysjagan
#APBudgetSessions2023
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.