Team Rajakeeyam🥛 Profile picture
As a Team we believe that “Janasena party” will shell out the Real Flavour of “Rajakeeyam” Our SM Links: https://t.co/xaWTvE8X41

Mar 31, 2023, 14 tweets

2019 లో @YSRCParty అధికారం లోకి వచ్చాక ధార్మిక దాడుల వివరాలు, ఖండించకుండా చోద్యం చూస్తున్న @BJP4Andhra

Set 1

శ్రద్ధగా చదవండి, తెలియజేయండి..

#TeamRajakeeyamThreads
#YSRCPAttacksOnTemples

1. గుంటూరు లో దుర్గ దేవి ఆలయం తొలగింపు

2. పిఠాపురం లో పలు విగ్రహాలు ధ్వంసం

#YSRCPAttacksOnTemples

3. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల వేణు గోపాల స్వామి ఆలయం లో విగ్రహం ధ్వంసం

#YSRCPAttacksOnTemples

4. ప.గో. జిల్లా లో ఉండ్రాజవరం లో అమ్మవారి ఆలయం ముఖ ద్వారం ధ్వంసం
#YSRCPAttacksOnTemples

5. బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రథం దగ్ధం

#YSRCPAttacksOnTemples

6. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం

#YSRCPAttacksOnTemples

7. విజయవాడ దుర్గ గుడి రథంలో సింహాలను తస్కరించారు

#YSRCPAttacksOnTemples

8. నిడమనూరు ల్ సాయిబాబా విగ్రహం ధ్వంసం

#YSRCPAttacksOnTemples

9. ఏలేశ్వరం లో హనుమంతుని విగ్రహం లో చేయిని విరగ్గొట్టిన వైకాపా విధ్వంస కారులు
#YSRCPAttacksOnTEMPLES

10. వెల్దుర్తి లో దేవతమూర్తుల విగ్రహాలు ధ్వంసం

#YSRCPAttacksOnTemples

11. వత్సవాయి మండలం నంది చెవులను విరగ్గొట్టిన విధ్వంస కారులు

#YSRCPAttacksOnTemples

12. పత్తికొండ మార్కెట్ యార్డు వద్ద హనుమంతుని విగ్రహం ధ్వంసం

#YSRCPAttacksOnTemples

13. నెల్లూరు జిల్లా నాయుడు ఓఎట తుమ్మూరు వద్ద హనుమంతుని విగ్రహం
ధ్వంసం
#YSRCPAttacksOnTemples

14. మంత్రాలయం వద్ద ఆదిశేషు పడగలు ధ్వంసం

#YSRCPAttacksOnTemples

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling