Team Rajakeeyam🥛 Profile picture
As a Team we believe that “Janasena party” will shell out the Real Flavour of “Rajakeeyam” Our SM Links: https://t.co/xaWTvE8X41

Apr 5, 2023, 7 tweets

చైత్ర పౌర్ణమి అలాగే మన ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం
పట్టు వస్త్రాలను కూడా సమర్పించలేని @ysjagan
ధార్మికం పై దాడులు చేస్తున్నా, చర్యలు తీసుకోలేని దుస్థితి

ధార్మికం పై దాడులు సెట్ 2

15. రామతీర్థం రాములోరి శిరచ్చేదనం
#YSRCPAttacksOnTemples

16. గుంటూరు సరస్వతి దేవు విగ్రహం ధ్వంసం
#YSRCPAttacksOnTemples

17. ప్రకాశం తర్లుపాడు, నిధుల కోసం వీరభద్ర స్వామి ఆలయ గోపురం ధ్వంసం
#YSRCPAttacksonTEMPLES

18. యానాం ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం
#YSRCPAttacksOnTEMPLES

19. ఆదోని రైల్వే బ్రిడ్జి కింద ఉన్న హనుమాన్ విగ్రహం ధ్వంసం
#YSRCPAttacksOnTEMPLES

20. రాజమండ్రి శ్రీరాంనగర్ వినాయక ఆలయం లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతులు ధ్వంసం

#YSRCPAttacksOnTemples

21. సిద్ధివినాయకునికి అపచారం
#YSRCPAttacksOnTemples

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling