1. నల్ల బట్టలు మాత్రమే ధరించాలి. ఇది శని దేవుని ప్రకోపాన్ని తగ్గించుతుంది.
కొన్ని ఏండ్ల దీక్ష తరవాత నీలము లేక కాషాయ వస్త్రాలు వేసుకోవాచు. పాద రక్షలు నిషేదం. ఇంట్లో ప్రవేశ సమయము కాళ్ళు కడిగి తీరాలి.
3. శాకాహార భోజనము మాత్రమే తినాలి. సొంత వంట ఉత్తమము, వేరే పాత్రములల్లో వండుకోవాలి.
4. కచ్చితంగా నేల మీదనే నిద్రపోవాలి. మంచాలు నిషేధము. దుప్పట్లు లాంటివి వాడవచ్చు.
6. ప్రతీ ప్రొదున్న అయ్యప్ప శరణు ఘోష ఇంక శరణ విలి మంత్రాలు జపించాలి.
7. వివాదాలు, చెడ్డ మాటలు, సినిమాలు అన్ని నిషేధము. వీటికి లొంగకూడదు. భక్తి పాటలు వింటూ పాడుతూ సమయము గడిపితే మన ధ్యాస, నిష్ఠా దృఢముగా నిలుస్తుంది.
9. మొదటి సారి శబరిమలకు వెళ్లే భక్తులను కన్నిస్వామీ అని పిలుస్తారు. వీళ్ళు కర్రలు లేకుండా శరణు ఘోష సహాయము తోనే అడవి కొండలు ఎక్కి తీరాలి. ఎరుమేలి గ్రామములో ఆగి పెట్టతులి నాట్యం లో పాల్గోవాలి
10. మధుపానం, ధూమపానం నిషేధము. తప్పు వ్యవహారాలూ, లంచగొండితనం కూడా చెయ్య రాదు. బూతు మాటలు తొలగించాలి
11. అయ్యప్ప దృష్టి లో అందరు సమానము. ఆడంబరము పనికిరాదు. పూజ లో సాధన లో అన్నిట్లో వినమ్రముగా వ్యవహరించాలి.
13. వ్రత కాలం లో మరణ చావు లాంటి సంబంధిత సంస్కారాలల్లో పాల్గొన రాదు. తద్దినాలు, సంవత్సరీకాలు ఇత్యాది. భావావేశ పూరిత చిక్కుల్లో పడ రాదు.
14. ముఖ్యంగా ఈ సమయం లో గుడి గోపురాలు వద్ద కాలం గడపటం ప్రశంసనీయం, ఒక్క సారైనా వ్రత సమయాన గుడి కి వెళ్లి తీరాలి. #SaveSabarimala #ReadyToWait