ప్రకృతి విపత్తుల సమయంలో ప్రధాని ప్రకటించిన సహాయం కొంత ప్రత్యేకంగా మరికొంత అమలయ్యే కార్యక్రమాల్లో భాగంగా వస్తుందనేది తమరికి తెలుసు.
హోదా బదులు ప్యాకేజీ స్వాగతించింది తమరేనని మరువరాదు.
పోలవరం అంశం మనది కాకపోయినా మన నెత్తిన వేసుకొని మనమే సమస్యలు సృష్టించుకున్నాం
శాశ్వత నిర్మాణాలు రాజధానిలో ఇప్పుడే చేపట్టారు.
వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ కి మిగిలిన కార్యక్రమాల నిధులను కలుపుకుంటే bundelkhand ప్యాకేజీ సమానం అనే విషయం తమరికి తెలియనిది కాదు.
9,10 అంశాలు నాకు తెలిసికేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి
ఇట్లు భవదీయుడు,
ఐవైఆర్ కృష్ణారావు