, 19 tweets, 3 min read Read on Twitter
కళ్ళుండీ చూడలేని ఆంధ్రులకు దేవుడే దిక్కు.
దేవుడా నీవే దిక్కు?
ఓడిపోయాము అని కొందరు గుంపుగా కుర్చొని బాధ పడుతూ ఉండగా,అప్పుడే అక్కడికి వచ్చిన ఒకడు మాత్రం వారిని చూసి కడుపు చెక్కలు అయ్యేలా నవ్వాడు....

కారణం తెలిసికోవాలి అంటే కాసేపు ఆగండి.

********
నిజానికి వాళ్ళు నలుగురు స్నేహితులు. ఒక్కొక్కరు ఒక్కో పార్టీకి సంబంధించిన వాళ్ళు. వారి సంభాషణ ఇలా సాగింది.
"ఏమిటిరా....మీ వాడు ఓడిపోయాడు అని పిచ్చి పట్టింది అలా నవ్వుతున్నావా....
*"ఓరి... పిచ్చి నాగన్న.ఎవరికి రా పిచ్చి.మావాడు ఓడిపోయి గెలిచాడు.మీ వాడు గెలిచి ఓడాడు"*

*"అదెలా....?"*
*"ఎలాగంటే....చెప్తా వినుకో.30 వ తేదీన ప్రమాణ స్వీకారం.*
ఆ తర్వాత ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నకు....
*ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి.*
*ముసలోల్లకు మూడు వేల పెన్షన్ ఇవ్వాలి.*
జూన్ పన్నెండో తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతాయి. * అమ్మలకు "అమ్మఒడి" క్రింద రూ15,000 ఇవ్వాలి*
*ఆరోగ్యశ్రీ కింద వెయ్యి రూపాయలకు పైబడిన ప్రతిరోగానికి డాక్టర్లకు డబ్బులు ఇవ్వాలి.ఇక్కడ చూస్తే సాంతం నాకేసిన ఖజానా"*
"అవును..ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులు ప్రజలకు చెప్పి కొన్నాళ్ళు గడువు అడుగుతాం"
*"సరిపాయలే.. పో.ఎవడికి కావాలోయ్ రాష్ట్ర ఖజానా,దాని ఆర్థిక పరిస్థితి గురించి...*
అప్పులు,ద్రవ్యోల్బణాలు గురించి *పెన్షన్ తీసుకునే ముసలవ్వలకు చెప్తావా,?*
చేప్తే వాళ్ళు అర్ధం చేసుకుంటారా? *వారికి వేరే పనే ఉండదు పెన్షన్ అందక పోతే శపించుకుంటూ కుర్చుంటారు.*
ఇక ఇవి సరిపోవు అన్నట్టు *ఆర్టీసీ సమ్మె సైరన్ మోగించారు.
ఆర్టీసి సంస్థ ను ప్రభుత్వంలో కలిపేసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గా చేస్తానన్నాడు. దగ్గరలో లారీలు కూడా స్ట్రైక్ చేస్తారంట.*
*నేను కూడా రేపటి నెల నుండినెలకు రెండు సార్లు హాస్పిటల్ కి వెళ్ళి అన్ని పరిక్షలు చేయించుకుంటా.* వెయ్యి రూపాయలు ఫీజు దాటితే ఆరోగ్యశ్రీ డబ్బులు వస్తాయి కదా.
ఎన్టీఆర్ వైద్యసేవలకు ఆరు నెలల నుంచి ఏడాది ఫీజులు చెల్లించలేదంట.అవి కూడా అన్నే కట్టివ్వాలి.
*ఫీజు అంటే గుర్తుకు వచ్చింది కాలేజీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు అని అప్పట్లో ఒక పెద్దాయన రోడ్డు ఎక్కాడు. ఇప్పుడు అవి ఇవ్వకపోతే ఆయన ఈ సారి అన్ననే ఎక్కుతాడేమో.....?*
వీటన్నింటికీ డబ్బు సర్దుబాటు చేయడానికి *అమ్మడానికి ఎర్రచందనం కూడా లేదు.*
*మద్యపానం నిషేధం చేస్తాను* అని చెప్పాడు అది జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేడు మరి.
*కొత్త పింఛన్ సిపియస్ రద్దు చేసి పాత పింఛన్ అమలు అన్నాడు జగనన్న,
ఇది 1,80,000 వేల కుటుంబాల సమస్య. ఇప్పటికీ దేశంలో ఏ నేత రద్దు చేయలేదు. కేరళలో కమ్యునిస్ట్ లు, బెంగాల్ లో మమత, తమిళనాడు లో జయలలిత జగనన్న కంటే ముందు తీసాత్తానని ఊదర గొట్టారు. కమ్యునిస్ట్ పినరపి విజయన్ తో కలిపి ఎవ్వరూ ఇవ్వల. మరి మన జగనన్న మాట మార్చడు మడమ తిప్పడు.
దేశంలో ఇది రద్దు చేసే మొనగాడు మనోడే. అందుకే 2049వరకు అన్నే ముఖ్యమంత్రి. IR 20% అంటే 27% ఇస్తానన్నాడు,2 డి.ఏ లు పెండింగ్ బాబు కాబట్టి ఇవ్వల అన్న కేంద్రం అలా డి.ఏ ప్రకటించ గానే ఇక్కడ జీ. ఓ రెడీ.
దానికితోడు మాంచి పీఆర్సీ ఇస్తాడని పంతుళ్లు, ఉద్యోగులు, కార్మికులు, పింఛన్లు పొందే విశ్రాంతఉద్యోగులు మరీ "ప్యాన్"పై గుద్ధిమరీ గెలిపించారు*
*రాజధాని పొలాలు ఉన్నాయిలే అనుకుంటే మొన్నటివరకు చంద్రబాబుకు రాజధానికి అన్ని వేలఎకరాలు ఎందుకు అని గొడవకుదిగిన మీరు ఇప్పుడు అదే పని చేస్తున్నారు
కదా అని నిలదీస్తారు....*
దానికి తోడు *45 సంవత్సరాలకే కొత్త పెన్షన్* ఇప్పటికే రాష్ట్రంలో 55 లక్షల పెన్షన్లు గత ప్రభుత్వం అందిస్తుంది.
*ఇప్పుడు 45 సంవత్సరాలకే పెన్షన్ అంటే సుమారు మరో ఓ కోటి మందికి కొత్త పెన్షన్ అందించాలి...*
*వచ్చే నెలలో డ్వాక్రా మహిళలు కూడా వారి యొక్క రుణానికి సంబంధించిన బకాయిలు పోతాయని ఇప్పటికే ఎదురుచూస్తున్నారు మొదటి తారీకుల్లో కట్టవలసిన కిస్తీ లు కూడా కట్టే పరిస్థితుల్లో మహిళలు లేరు అదేమని వేరే సభ్యులు ఎవరైనా అడిగితే మా జగనన్న మాట ఇవ్వడు ఇస్తే తప్పదు అంటూ బీరాలు పోతున్నారు....*
*అంటే వెంటనే డ్వాక్రా రుణమాఫీ చేయాలి.*
*పోనీలే కేంద్రం సాయం చేస్తుంది అనుకుంటే* ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే *ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్ సభ్యులు ఏక్షణమైనా రాజీనామాచేయాలని పార్లమెంటరీ సమావేశం లో జగన్ మాట్లాడటం ఇక్కడ బిజెపి నేతలు ఢిల్లీ కి పంపించడం జరిగింది...*
మరి ఢిల్లీ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందో.... వాళ్ళకు అస్సలే 303+51 వచ్చి మాంచి ఊపు మీద ఉన్నారు. భారత్ మాతా కీ జై అంటున్నారు.
మరి ఏలా ఇన్ని పథకాలు జగన్ అమలు చేస్తాడు దానిపై ప్రజలను ఎలా నమ్మిస్తాడు ఒకవేళ అన్న హామీలు అందించలేకపోతే ఇక మీ అన్న సంగతి అంతే.... అంతా దేవుడు దయ. *
ఇక ఏ ప్రభుత్వ ఆస్తులనో అమ్మడానికి ప్రయత్నించాడే అనుకో...*
జగనన్నకు ఉండేది ఒకటో, రెండో చానల్ వాళ్లకు రెండు మూడు చానళ్లు ఉన్నాయి అన్న చేసే చిన్న తప్పులను కూడా భూతద్దంలో చూపించి అన్నమీద దుమ్మెత్తి పోయడానికి."
"ఔరా...పాపం తాగుబోతు తండ్రి అప్పులు చేసి మైనర్ బిడ్డ మీద వేసి పోయినట్లు పోయాడు ఆయన"అంటూ మరొకడు అన్న మీద జాలి పడ్డాడు.
అవును "మరే.." అన్నాడు ఇంకొకడు.
"అందుకే ఓయ్ నేను చెప్పింది.మావాడు ఓడిపోయి గెలిచాడు.
మీ వాడు గెలిచి ఓడిపోయాడు అన్నది"
"అబ్బబ్బ... ఇన్ని సమస్యలతో రాష్ట్రాన్ని ఈదితే
నిజంగానే అన్న మగాడు రా. ఈ సారి నా ఓటు ఆయనకే రా"
"ఇన్ని సమస్యలతో పోరాడి గెలిస్తే నువ్వేంటి రా నేనే వేస్తా జగన్ అన్న కు ఓటు"
"ఔనౌను..ఈసారి కాకుండా అన్న 2024 లో గెలిచి ఉంటే బాగుండేదేమో"అని విచార పడ్డాడు అన్న అభిమాని.
"అబ్బబ్బ ఇన్ని సమస్యలతో రాష్ట్రాన్ని ఈదితే నిజంగానే అన్న మగాడు రా.
ఈ సారి నా ఓటు ఆయనకే రా"

"ఇన్ని సమస్యలతో పోరాడి గెలిస్తే నువ్వేంటి రా నేనే వేస్తా జగన్ అన్న కు ఓటు"

"ఔనౌను...ఈసారి కాకుండా అన్న 2024 లో గెలిచి ఉంటే బాగుండేదేమో"అని విచార పడ్డాడు అన్న అభిమాని.
Missing some Tweet in this thread?
You can try to force a refresh.

Like this thread? Get email updates or save it to PDF!

Subscribe to Varaprasad Daitha
Profile picture

Get real-time email alerts when new unrolls are available from this author!

This content may be removed anytime!

Twitter may remove this content at anytime, convert it as a PDF, save and print for later use!

Try unrolling a thread yourself!

how to unroll video

1) Follow Thread Reader App on Twitter so you can easily mention us!

2) Go to a Twitter thread (series of Tweets by the same owner) and mention us with a keyword "unroll" @threadreaderapp unroll

You can practice here first or read more on our help page!

Follow Us on Twitter!

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just three indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!