అది ప్రపంచంలోనే అతి పె ద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు.
"ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?" అడిగాడు బాస్.
"చెయ్యలేదు"
తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది తనకి. చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు.
"ఈ రోజు ఎంత మంది custermurs కి సేల్స్ చేశావు?".
"సర్ ! కేవలం ఒకరు" అని బదులిచ్చాడు తను.
"8,009,770 పౌండ్స్" చెప్పాడు మన సేల్స్ మాన్.
"వాట్ !!" అదిరిపడ్డాడు బాస్.
"అంత పెద్ద సేల్ ఏమి చేశావు?" అడిగాడు.
"గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే? " అన్నాడు బాస్.
"పూర్తిగా వినండి, తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు.
బాస్ ఆశ్చర్యంతో రెండుఅడుగులువెనక్కి వేశాడు. "ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చినవాడితో కొనిపించావా!!!"
"మరి ? " అన్నాడు బాస్.
" ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను."
బాస్: " అరే యార్ …!! ఇంతకీ నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి?"
కార్పొరేట్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్.
"టీచర్ కి, సేల్స్ కు,ఏంటి రిలేషన్?? అడిగాడు బాస్
ఏబిసిడి లు నేర్పమని వస్తే ,పదేళ్ల తర్వాత వచ్చే ఐఐటి -నీట్-సివిల్స్ ,రాంక్ పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం... అని ఆన్సర్ ఇచ్చాడు