పరిపాలనా విభాగాన్ని అమరావతి నుండి విశాఖపట్నంకు మార్చడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై-పవర్ కమిటీ కొత్త రాజధానికి వెళ్లడానికి దాదాపు నాలుగు లక్షల మంది రాష్ట్ర
శుక్రవారం విజయవాడలో జరిగిన కమిటీ సమావేశంలో చర్చించిన ముసాయిదా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, ఉద్యోగులందరికీ వారు మారడానికి ముందే విశాఖపట్నం వద్ద 200 చదరపు గజాల ఇంటి స్థలాలను నామమాత్రపు రేటుకు కేటాయించారు.
ఇళ్ళు నిర్మించేవరకు, ప్రభుత్వం ఉద్యోగులకు నివాస సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది:
మరో మూడేళ్లపాటు ఉద్యోగులకు ఐదు రోజుల వారపు సదుపాయాన్ని కొనసాగించాలని సిఫారసు చేయగా, విశాఖపట్నంలో సబ్సిడీ రవాణా సదుపాయాన్ని కొనసాగించాలని హై-పవర్ కమిటీ ప్రతిపాదించగా, 9విశాఖపట్నం నుంచి
—— వార్త ఇంతవరకు——
*Estimated COST ANALYSIS*
ఎంత ఖర్చు అవుతుందో షుమారు అంచనా వేద్దాం.
మొత్తం ఎంప్లయీస్. 4 లక్షల మంది.
గవర్నమెంటు రేటు వైజాగ్ లో గజం 21,000 కంటే తక్కువ ఎక్కడా లేదు.
అంటే 4,00,000x 200x 21,000 = 168000,00,00,000.
అంటే 168000 కోట్లలుతుంది. ఇదెలా సాధ్యం?
ఒకవేళ ఎంత దూరంగా ఇచ్చినా రూ. 5,000 కంటే తక్కువ ఎక్కడా వుండదు.
పోనీ గజం 5,000 తీసుకుంటే
*2) ఒక్కొక్కరికి 25 లక్షల గృహ నిర్మాణ భత్యం. *
4,00,000 x 25,00,000 = 100000,00,00,000 అంటే 1 లక్ష కోట్లు అలవెన్సు అంటే జీతంలో భాగంగా అని భావించాలి కనుక.
4 లక్షల మందిలో షుమారుగా 50,000 ఒంటరి వాళ్ళు, 2,50,000 మంది 2 బెడ్ అర్హత వాళ్ళు , 1,00,000 మంది 3 బెడ్ అర్హత వాళ్ళు వున్నారు అనుకుందాం. నిర్మాణ వ్యవధి 12 నెలలు అనుకుంటే
50,000 x 12 x 3,000 (అతి తక్కువ అద్దె అనుకుంటే)
180,00,00,000 = 180 కోట్లు
B) 2 బెడ్ వాళ్ళు. 2.5 లక్షల మంది. వీరు షుమారు 10,000 అద్దె ఇంటిలో వుంటే 4000 వాళ్ళు , 6000 గవర్నమెంటు భరించాల్సి వుంటుంది.
C) ఇంక 3 బెడ్ అర్హత వున్న వారు షుమారు 15,000 అద్దె లో వుంటారనుకుందాం, అపుడు 6,000 వాళ్ళు, 9,000 గవర్నమెంటు వారు భరించాల్సి వుంటుంది.
1,00,000 x 12 x 9000 = 1080,00,00,000 = 1,080 కోట్లు
వెరశి మొత్తం గవర్నమెంటు భరించావలసింది
*4) షిఫ్టింగు భత్యం 50,000 లేదా. 1 లక్ష*
ఏ కేటగిరీ వాళ్ళెంతమందో తెలియదు కనుక సగటు గా 75,000 అనుకుంటే
4,00,000 x 75,000 = 3000,00,00,000 = 3000 కోట్లు
అసలు ఇది ఎలా సాధ్యం.
ఇదంతా మన వద్ద tax రూపంలో వసూలు చేసిందే గదా.
ఇలా tax payers money ని వృధాగా ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం.