ఆకేసి, పప్పేసి, బువ్వేసి, నేయ్యేసి - అభిమన్యుడు నుంచి
#అందగాడుశోభనాచలపతి #పాట౧
కుశలమా నీకు కుశలమేనా, - బలిపీఠం నుంచి
#అందగాడుశోభనాచలపతి #పాట౨
వెల్లువొచ్చే గోదారమ్మ వెల్లకిల్లా, - దేవత నుంచి
#అందగాడుశోభనాచలపతి #పాట౩
జానకి కలగనలేదు , - రాజ్ కుమార్ నుంచి
#అందగాడుశోభనాచలపతి #పాట౪
ఆడవే మయూరి నటనమాడవే, చెల్లలి కాపురం నుంచి
#అందగాడుశోభనాచలపతి #పాట౬
ఈ పాట నా చిన్నప్పటి సినీ జ్ఞాపకల్లో ముద్రించుకు పోయిన చిత్రం ఇవ్వాళ 10 నిమిషాలు శోధనలో బయటపడింది.
#అందగాడుశోభనాచలపతి #పాట౭
ఈ పాట నా చిన్నప్పటి సినీ జ్ఞాపకల్లో ముద్రించుకు పోయిన ఇంకో పాట.
కోచి కోచ్చి కోతి కొమ్మచ్చి, కళ్యాణ తాంబూలం నుంచి
#అందగాడుశోభనాచలపతి #పాట౮
ఈ పాట నా చిన్నప్పటి సినీ జ్ఞాపకల్లో ముద్రించుకు పోయిన మరొక్క పాట.
అహం బ్రహ్మాస్మి
దేహమేర దేవాలయం, దేవాలయం నుంచి
#అందగాడుశోభనాచలపతి #పాట౯
ఆఖరి పాట నా చిన్నప్పటి సినీ జ్ఞాపకల్లో ముద్రించుకు పోయిన మరొక్క పాట.
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, దాసరి గారి స్వయంవరం నుంచి
#అందగాడుశోభనాచలపతి #పాట౧౦