Rajendra Alapaty Profile picture
Java/JEE Web Developer enjoys working with open source technologies. తెలుగు అమ్మ(నాన్నల)భాష, దాన్ని రేపటి తరానికి అందించాలని తాపత్రయపడుతున్న ప్రవాస భారతీయుడిని.
Feb 1, 2020 9 tweets 3 min read
This is an 8th-century statue of "Maa Chamunda" found in Jajpur Orissa.
In this the garland of human heads
Along with them is another head in one hand, a devotee on his right is sitting in Vrajasana, 5 jackals, a conch and a bell and below is Bhairava. #ImprovOfGoogleTranslate You see any mother in the creature world, for example, the cat, which is considered the timidest, but when there is a crisis on the life of children, then the rage of the maternal power within it is seen.
This frightening form of Ma is only beneficial for children. #2
Jan 23, 2020 13 tweets 15 min read
కాశీనాథుని విశ్వనాధ్ గారి సిన్మాల్లోంచి నాకు నచ్చిన పాటలు #తెలుగు #సంగీతప్రయాణం #కళాతపస్వి
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లనా ోగధూళీ ఎర్రన ఎందువలన, సప్తపది నుంచి

#కళాతపస్వి #పాట౧ #సినిమా౧ తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ, స్వాతికిరణం నుంచి

#కళాతపస్వి #పాట౨ #సినిమా౨
Jan 18, 2020 13 tweets 12 min read
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, అందరి అన్నగారు, మన ఎన్టీవోడు మనల్ని భౌతికంగా విడిచినా తెలుగు జాతి రత్నమై తెలుగు జాతి నిలిచినన్నాళ్లు ఉండిపోతారు. నా ఉడతా భక్తి గీత మాలిక,

ఊహలు గుస గుసలాడే, బందిపోటు నుంచి

#అన్నగారుఎన్టీఆర్ #పాట౧ శివ శంకరి శివానంద లహరి, జగదేకవీరుని కథ నుంచి

#అన్నగారుఎన్టీఆర్ #పాట౨
Jan 15, 2020 13 tweets 11 min read
నిన్న హాస్య బ్రహ్మ జంధ్యాల గారి జయంతి సందర్భంగా, నా గీత మాలిక,
ఆలివేణి ఆణిముత్యమా, ముద్దామందారం నుంచి

#హాస్యబ్రహ్మజంధ్యాల #పాట౧ గురువంటే గుండ్రాయి కాదు, హై హై నాయక నుంచి

#హాస్యబ్రహ్మజంధ్యాల #పాట౨
Jan 14, 2020 15 tweets 12 min read
అందాల నటుడి జయంతి సందర్భంగా నా గీత మాలిక -
ఆకేసి, పప్పేసి, బువ్వేసి, నేయ్యేసి - అభిమన్యుడు నుంచి

#అందగాడుశోభనాచలపతి #పాట౧ అందాల నటుడి జయంతి సందర్భంగా నా గీత మాలిక -
కుశలమా నీకు కుశలమేనా, - బలిపీఠం నుంచి

#అందగాడుశోభనాచలపతి #పాట౨