ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ #అభివృద్ధి మరియు #సంక్షేమ పథకాల్లో భాగస్వామి అవడానికి.. ప్రజలకు అవకాశం కలిగించే ఒక వేదిక..!! 🤝
సింపుల్ గా చెప్పాలి అంటే.. #నవరత్నాల కోసం..
సీన్ కట్ చేస్తే.!!🤞
సినిమా వచ్చి💯 రోజులు అయిపోయింది.🤝
సగటు #సినీ అభిమానిగా.. #కలెక్షన్లు ఎన్ని వచ్చాయో అనే కుతూహలం తో..వెబ్సైటు ఓపెన్ చేసా!! 🤔
అంతలో.. సరేలే.. ఏ ఏరియా లో ఎంత వసూలు చేసింది.. సీడెడ్ ఎంత.. విశాఖ ఎంత అని చూసాక కుమ్మెద్దాం అనుకుని..
ఆ రోజుల్లో #బాబు గారు.. #తిత్లీ తుఫాను సాయం కోసం.. ప్రకాశం జిల్లాలో #ఆసుపత్రి నిర్మాణం కోసం.. #డిజిటల్ క్లాస్ రూం ల కోసం వసూలు చేసిన #కలెక్షన్లు అన్నమాట..!! 🤑
సారు అందమైన మొహం చూసి.. సెంటర్ వాళ్ళే నిధులు ఇవ్వట్లేదు అనుకున్నా.. మనోళ్లు చందాలు కూడా వెయ్యట్లేదు అన్నమాట..!! 😂
అంతేలే.. సారుది కాస్ట్లీ ఫేసు.. బీద అరుపులు అరిచి విరాళాలు, నిధులు ఇమ్మంటే.. సూటు అవ్వదు గా..!! 🤭
connect.ap.gov.in/donations.html
#చివరిగా: ఈడు ఇయ్యన్నీ తవ్వి ఇజ్జత్ తీస్తున్నాడు అనుకోకుండా.. కూసింత ఇప్పుడైనా ఆ చందాలు, విరాళాలు ఇయ్యండి రా.. అన్నయ్య ని అలా వదిలేయకండి రా..
మనసు ఆగట్లా..ఆఖరి పంచ్ లేకపోతే చప్పగా ఉంటుంది..!
ఎంత సేపు..ఆళ్ళ మీద కేసులు వేద్దాం..ఆళ్ళ జి. ఒ లలో బొక్కలు వెతుకుదాం.. అని కాకుండా..కాసింత అన్న చేపట్టిన అద్భుతాలను కూడా సూడండి సామీ..!!
#APostBySwamy