Raja Profile picture
I have my own rules .....give respect and take respect...
Feb 25, 2020 13 tweets 10 min read
#స్థలం: ఆంధ్రప్రదేశ్

#సమయం: దండుపాళ్యం-4 రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత..!! 😱

(ఆగండి ఆగండి.. రిలీజు డేట్ కోసం గూగుల్ ని ఇబ్బంది పెట్టకండి.. నేనే చెప్తా.. నవంబర్, 2019) 🤭😂

#కథా శీర్షిక: "పనోడు పందిరి వేస్తే.. పిచ్చుకలు వచ్చి ఎలా పడగొట్టాయి"..!! 😂 #అన్నయ్య పాలన.. మొదలైన తర్వాత.. తీసుకున్న నిర్ణయాల్లో.. నాకు బాగా నచ్చిన ఒక పథకం "#కనక్ట్_టూ_ఆంధ్ర"..!! 🤝

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ #అభివృద్ధి మరియు #సంక్షేమ పథకాల్లో భాగస్వామి అవడానికి.. ప్రజలకు అవకాశం కలిగించే ఒక వేదిక..!! 🤝

సింపుల్ గా చెప్పాలి అంటే.. #నవరత్నాల కోసం..