*ఆది వరహ క్షేత్రం*
2. శ్రీవారి ఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు?
*ఉగ్రాణo*
3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి?
*నడిమాపడి వాకిలి.*
4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు?
*పూల అరా లేదా యమునోత్తరై*
*వగపడి అర*
6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత?
*30 అడుగులు* .
7. విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు ఏంటి?
*అంగ ప్రదక్షణ మార్గం.*
8. బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు?
*ఘంటామoడపo
9. బంగారు వాకిలి దాటాక వచ్చే మండపాన్ని ఏమంటారు?
*స్థపనమండపం.*
10. రాములవారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి?
*శయన మనడపo*
11. శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది?
*అద్దాల మoడపo*
12. అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి?
*అయినామహల్*
*రంగనాయక మనడపo*
14. తిరుమల రాయ మండపం లో ఉన్న విగ్రహం ఎవరిది? *రాజాతోదరమల్లు,తిరుమలరాయడు*
15. ధ్వజ స్థంబాన్ని అనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు?
*బలిపీఠం.*
16. శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఏమంటారు?
*కోయిల్ తిరుమంజనం.*
*నాలుగు సార్లు.*
18. విష్ణుసహస్రనామాల్లో ''శ్రీనివాస'' అని ఎన్ని సార్లు వస్తుంది?
*రెండు సార్లు.*
19. సుప్రభాతం లో ఎన్ని శ్లోకాలున్నాయి?
*70 డెబ్బైయి*
20. ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు?
*నాలుగు సార్లు.*