ఇప్పుడు #చంద్రబాబు మీద 2 కేసులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి....
#NTRBdayFestBegins
1997
కేస్ వేసింది....రెడ్యా నాయక్
కేస్ డీటెయిల్స్:: #ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థలం లీజు విషయం లో
తీర్పు:;కేస్ కొట్టివేసిన హైకోర్టు
12-9-1998 లో
1998,99 మరియు 2000
కేస్ వేసింది వైస్సార్
కేస్: చంద్రబాబు కు అక్రమ ఆస్తులు ఉన్నాయి అని ఆరోపించి,దాని మీద గోవేర్నెర్ విచారణ కోసం అడిగితే,విచారం అవసరం లేదు అని అన్నందుకు కోర్ట్ లో కేస్ వేసిన YSR
తీర్పు: గవర్నర్ అధికారం ని మీరు ప్రశ్నించ జాలరు అని కేస్ కొట్టేసిన SUPREM COURT
1999
కేస్ వేసిన వారు.. #వైస్సార్, షబ్బీర్ అలీ, నంది ఎల్లయ్య, పిట్ల కృష్ణ
చంద్రబాబు ఆస్తులపైన సీబీఐ విచారణ కోరుతూ,ఆస్తుల బదలాయింపు లో నిజం కావలి, డబ్బుల ఎక్కడ నుండి వచ్చింది అని వేసిన కేస్
జరిగింది....కేస్ వేసిన అందరూ పిటిషన్ వెనక్కు తీసుకున్నారు హై కోర్ట్ లో
1999; కేస్ వేసిన వారు... వైస్సార్,dl రవీంద్రారెడ్డి, ముద్రగడ, దానం నాగేందర్, అంబటి సుబ్బారావు,సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి.
కేస్: చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద సీబీఐ విచారణ జరపాలి.
జరిగింది; మళ్ళీ కేస్ వేసిన అందరూ హై కోర్ట్ లో కేస్ వాపస్ తీసుకున్నారు
2000; కేస్ వేసిన వైస్సార్
కేస్: హెరిటేజ్ ఫుడ్స్ ట్రాన్సక్షన్ లో అక్రమాలు ఉన్నాయి అని, భువనేశ్వరి కార్బైడ్స్ మీద విష్ణు ప్రియ హోర్టీ కల్చర్ మీద సీబీఐ విచారణ.
తీర్పు: ఆర్టికల్ 226 కింద వాళ్ల సంస్థ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ పిల్ చెల్లదు అని తీర్పు ఇచ్చిన హైకోర్టు
2001; కేస్ వేసింది వైస్సార్
కేస్:: సెంట్రల్ విజిలెన్సు కమిషన్ కి చంద్రబాబు ఆస్తుల మీద, సంవత్సర ఆదాయం మీద, NTR ట్రస్ట్ భవన్ కి స్థలం కేటాయించడం పై ఫిర్యాదు
తీర్పు::ఢిల్లీ హై కోర్టు లో పిటిషన్ వెనక్కి తీసుకున్న వైస్సార్
2001; కేస్ వేసింది: PJR,
కేస్ డీటెయిల్స్: ఏలూరు ల్యాండ్ స్కాం లో సోమశేఖర్ కమిషన్ విచారన జరగాలి అని
తీర్పు: హై కోర్ట్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ కొట్టి వేయబడింది.
2003; కేస్ వేసింది.. కన్నా లక్ష్మీ నారాయణ
కేస్ డీటెయిల్స్:::సీబీఐ enqiry వేసి చంద్రబాబు అక్రమ ఆస్తుల కోసం విచారణ చెయ్యండి అని
జరిగింది::హై కోర్ట్ లో కేస్ వెనక్కు తీసుకున్న కన్నా లక్ష్మీ నారాయణ
2003; కేస్ వేసింది:: కృష్ణ కుమార్ గౌడ్
కేస్ డీటెయిల్స్: మద్యం ధర ల పెంచడం
తీర్పు: కేస్ కొట్టివేసిన సుప్రీం కోర్ట్ 2010 లో
2004; కన్నా లక్ష్మీ నారాయణ
డీటెయిల్స్: చంద్రబాబు అక్రమ ఆస్తులు,హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద సీబీఐ విచారణ.
తీర్పు: పదే పదే ఇవే కేసులు లాయర్ ని మార్చి మళ్ళీ వెయ్యడం మళ్ళీ వెనక్కి తీసుకోవడం
కోర్ట్ ధిక్కరణ కింద పిటిషనర్ తో సంబంధం లేకుండా కేస్ కొట్టివేయ బడింది.
2004; కేస్ వేసింది: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి,
కేస్ డీటెయిల్స్: IMG భారత్ కి కేటాయించిన భూముల లో అవినీతి జరిగింది అని!!
తీర్పు; ఈ కేస్ లో క్విడ్ ప్రో కో ఏమి జరగలేదు అని కేస్ కొట్టేసిన ఏసీబీ కోర్ట్...
2004 కేస్ వేసింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి
కేస్ డీటెయిల్స్:: IMG భారత్ కి భూముల కెటయింపు,జరిగిన అక్రమాలు లో సీబీఐ విచారణ.
తీర్పు::పబ్లిక్ ఇంట్రెస్ట్ పేరుతో పదే పడే అదే కేస్ తీసుకోనబడదు అని కేస్ కొట్టేసిన హై కోర్ట్
2005; లక్ష్మీ పార్వతి
కేస్ డీటెయిల్స్:చంద్రబాబు ఆస్తుల మీద acb విచారణ!
జరిగింది:హై కోర్ట్ ఈ కేస్ లో స్టే ఇచ్చింది.
14th;
2011; కేస్ వెసింది. B,ELLA REDDY
కేస్ డీటెయిల్స్:ఎమ్మార్ ప్రాపర్టీస్ లో చంద్రబాబు పాత్ర ఏమిటి అని
తీర్పు:: కేస్ కొట్టివేసిన కోర్ట్ 2011 లో
2014లో ఎలక్షన్స్ ముందు విజయమ్మ 2000 పేజిలతో సుప్రీమ్ కోర్ట్ లో కేసు వేస్తే, సుప్రీమ్ కోర్ట్ లెఫ్ట్, రైట్ వాయించి, మీరు withdraw చేస్తారా, మమ్మల్ని కొట్టేయమంటారా అంటే, తప్పు ఒప్పుకుని కేసు withdraw చేసుకున్న చేతకాని చరిత్ర మీది.
16 కేసులు కోర్టులు కొట్టేసాయి,
లేకపోతే ప్రూవ్ చెయ్యటం చేతకాదు అని withdraw చేసుకున్నవే అన్నీ...
చంద్రబాబు నిజాయితీ పరుడు అని చంద్రబాబు చెప్పడం కాదు....
"చంద్రబాబు నిజాయితీ పరుడు అని YSR నిరూపించాడు"