Sai Bollineni ™ ⭕️ Profile picture
IT Analyst | Entrepreneur | #TDPTwitter 🚲 | #NRITDP 🇺🇸 | TANA Regional Coordinator | NRI’s For Amaravati | Swing Trader | Crypto
Oct 11, 2020 11 tweets 4 min read
It All Started Here (1/11) Action / Reaction (2/11)
Sep 21, 2020 10 tweets 5 min read
ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్ నిజాలు :

1
అబద్ధం :
ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో 2,000 కోట్ల అవినీతి

నిజం :
2019 మే నెల వరకు 770 కోట్ల ఖర్చు పెడితే 2,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది?
Phase I - 307.86 Cr
CPE Boxes - 395.12 Cr
Other Expenditure - 67.11 Cr
#APFiberGrid (1/10) ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్ నిజాలు :

2.
అబద్ధం :
తన తండ్రి శాఖలోని ఫైల్‌ తెప్పించుకుని, లోకేశ్‌ సంతకం చేసారు

నిజం :
ఏ ఫైల్ పై సంతకం చేశారు? ఆ ఫైల్ లో ఏముంది? బురద చల్లే వారు, ఇది కూడా చెబితే బాగుండేది

#APFiberGrid (2/10)
May 1, 2020 18 tweets 4 min read
చంద్రబాబు గారు 18 స్టెలు తెచ్చుకున్నాడని కూస్తే, ఈ పోస్ట్ తో కోట్టండి.. వివరాలు వివరంగా ఉన్నాయ్ Bookmark చేసుకోండి.. 🙏

ఇప్పుడు #చంద్రబాబు మీద 2 కేసులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి....

#NTRBdayFestBegins Case-1;
1997
కేస్ వేసింది....రెడ్యా నాయక్
కేస్ డీటెయిల్స్:: #ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థలం లీజు విషయం లో
తీర్పు:;కేస్ కొట్టివేసిన హైకోర్టు
12-9-1998 లో
Apr 9, 2020 18 tweets 4 min read
చంద్రబాబుకి వైజాగ్ మెడిటెక్ జోన్ కి సంభందం ఏమిటి? కరొనా కి, చంద్ర బాబు పెట్టిన మెడిటెక్ జోన్ కి రిలేషన్ ఏమిటి?

నిన్న జగన్ కరోనా టస్టింగ్ కిట్ ఆవిష్కరిస్తూ, కరోనా పాజిటివ్ లేక నెగటివ్ అని ఈ కిట్, మరియు టెస్టింగ్ మెషిన్ ద్వారా 50 నిముషాల్లో చెప్పగల మెషిన్ అని చెప్పారు. (1/18) గోవా కు చెందిన Molbio Diagnostics Pvt. Ltd, అనే కంపెనీ ఈ మెషీన్లని, కిట్స్ ని వైజాగ్ దగ్గరలోని మెడిటెక్ జోన్లో వున్న తన కంపెనీ లో తయారు చేస్తోంది...

ఆంధ్రాలో ఇంత గొప్ప ఇండస్ట్రీలు ఉన్నాయా? ఎప్పుడు పెట్టారు?
(2/18)