గాంధీజీ పిలుపుతో తన ప్లీడరు వృత్తిని వదిలి జాతీయోద్యమంలోకి ఉరికాడు.తన సర్వస్వాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడు. లాయర్ గా ఎంతోమందిని జైళ్ళనుంచి బైటకు తెచ్చిన ఆయన ప్రజలకోసం తాను స్వచ్చందంగా జైలుశిక్షను
దురాశాపరుల మూలంగానూ,శాసన సభ స్పీకర్ తెలివి తక్కువ తనం మూలంగానూ
కేవలం #13_నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే
★ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించాడు.
★ తెలుగు వారికి ఓ హైకోర్టు స్థాపించాడు.
★ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించాడు.
★ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశాడు.
అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్ర్యాన్ననుభవించాడు.తనను శాలువతో సత్కరిస్తే 'ఈ శాలువ నాకెందుకురా!ఆ డబ్బుతో అరటిపళ్ళు
85 సంవత్సరాల వయస్సులో రోహిణీ కార్తె మండుటెండలో వడదెబ్బకు మరణించిన
ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏలిన నాయకులు , ఏలుతున్న నాయకులు తమ వర్గాలకు,తమ కులాలకు దోచిపెట్టడం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం
భవిష్యత్తులో అయినా ప్రజల్లో మార్పు వచ్చి, స్వలాభం కోసం కాకుండా ప్రజలకి సేవ చేసే వాళ్ళను, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నాయకులను ఎన్నుకుంటారని ఆశిస్తూ,
#ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఆ
#TanguturiPrakashamPantulu #PrakshamPantulu #PawanKalyan @JSPShatagniTeam @JanaSenaParty @ShantiSingaluri @SriKusampudi @TylerDurden_ @ChhBong @PawanKalyan @Teju_Kalyan @Rajashekara_DR @DrSandeepJSP @vinay_tandra @bolisetti_satya