Muneendra Gongidi Profile picture
Indian 🇮🇳 |IT Professional | Technology, Political , Social, Farming Enthusiastic. #VOICE_OF_JANASENA #Common_Man Fight for your Right ✊ 🌾🚩
May 20, 2020 14 tweets 6 min read
**Please Know about Great Brave Leader***
*శాలువా నాకేందుకు ఆరటి పళ్ళు ఇస్తే ఒక పూట గడిచేదిగా అన్న మాజీ ముఖ్యమంత్రి*

నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుర్రాడు తన పరీక్ష ఫీజు కు మూడు రూపాయలు లేక ,వాటికోసం తన ఊరుకు 25 మైళ్ళదూరంలో ఉన్న వాళ్ళ బావగారింటికి కాలినడకన బయల్దేరాడు.తీరాచేసి బావగారింటికి వెడితే 'నాదగ్గర మాత్రం ఎక్కుడున్నాయిరా'అన్నాడా బావ గారు.చేసేదేముందనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు ఆ కుఱ్ఱాడు. ఆ పరిస్థితి కి తల్లడిల్లిపోయిన ఆతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడురూపాయల ఫీజు కట్టింది.ఆ తరువాత ఎన్నో