వీటిని legal opinion తీసుకుని కోర్టు కి వెళ్ళి తెచ్చ్కోగలమా లేదా అనేది నిర్ణయం తీసుకుంటారు..
ఇప్పుడు వేలం వేస్తున్న వాటిల్లో మీరు గమనిస్తే అన్నీ ఇలాంటి కోవకి చెందినవే. మెజారిటీ ఆస్తులు కొద్దిపాటి చిన్న చిన్న ఇళ్ల స్థలాలు లేదా వ్యవసాయ భూములు
పోనీ lease కి ఇస్తే ఇలాంటి చిన్న చిన్న ఆస్తులు lease కి తీసుకునేవారు తక్కువగా ఉంటారు.పైగా ప్రతి ఏడాది వీటి పై ఆదాయాల కోసం కార్చు చెయ్యాలి..
ఈ మొత్తం ఆస్తుల విలువ కేవలం 1 కోటి 50 లక్షలు. ఈ వచ్చిన డబ్బుని శ్రీవారి పేరు మీద deposit చేస్తారు
ఇది ఈ ప్రభుత్వమే కాదు.... ఎవరు అయినా ఇలానే చెయ్యగలగడం మినహా ఏమీ చేయలేరు...
లేదు అంటే ఎవరైనా ఆ ఆస్తులకి కౌంటర్ గారెంటీ గా మేము ఫలానా ఆస్తి ఇస్తాం..
లేదు ఇంతకంటే మెరుగైన మార్గం చూపినా చేస్తారు...
ఇది 1990 నుండి జరుగుతున్నా నిరంతర ప్రక్రియ..