2 కుటుంబాలను ఒక్కటి చేసే వేడుక పెళ్లి అప్పటి వరకు ఒంటరిగా సాగిన వారి ప్రయాణం అప్పటి నుండి జంటగా సాగుతుంది. మన సాంప్రదాయం ప్రకారం పెళ్లికి చాలా విశిష్టత ఉంటుంది.
2) తాళి కట్టిన తర్వాత నూతన వధూవరులు హోమం చుట్టూ 7 ప్రదిక్షణలే ఎందుకు చేస్తారు?
హిందూ సాంప్రదాయం ప్రకారం మూడు అనే అంకెకు విశిష్టమైన ప్రదాన్యం ఉంది, త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ..ఇలా మూడు అనేది మంగళకరం అని భావిస్తారు. అందుకే మంగళసూత్రానికి ఈ మూడు ముడులు వేస్తారు.
01. మొదటి అడుగు: అన్నవృద్దికి: మన దేశాన్ని గతంలో అన్నపూర్ణ గా పిలిచారు, దానికి తోడు గతంలో మన ప్రధాన జీవనాదారం వ్యవసాయం.. అందుకే మొదటి అడుగులో పంటలు పండాలని ఆకాంక్షిస్తూ వేసేది.
03. మూడవ అడుగు: ధనప్రాప్తి కలగాలని.
04. నాల్గవ అడుగు: ఆలుమగల్లో సదా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని.
05. అయిదవ అడుగు: ఇతరులకు మేలు చేసే నిమిత్తం.
07. ఏడవ అడుగు: శారీరకంగా, మేధోపరంగా పుష్టి కలిగిన సంతానాన్ని ప్రసాదించాలని ఆ అగ్ని దేవుడిని ప్రార్థిస్తూ వేసే అడుగు.
🙏 గురు చరణం గ్రూపు సేకరణ

