సెక్రెటరీయేట్ కే రానోడికి సెక్రెటరీయేట్ ఏందుకు? ఇదే 500 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేది.చరిత్ర కలిగిన కట్టడం సెక్రెటరీయేట్.
(1/7)
(2/7)
(3/7)
(4/7)
పలుసార్లు రాజధానుల మార్పు చేసిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ను,రోమ్ రాజ్యం తగలబడి పోతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి తీరులా ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహారం ఉంది.
(5/7)
(6/7)
"బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.." పాటను రాసిన బండి యాదగిరి గారిని గుర్తు చేసుకుంటూ,తొందరలోనే కెసిఆర్ పాలనకు గోరి కడతాం.
(7/7)