1. అత్యంత త్వరగా నిర్బంధం లోకి వెళ్ళటం, చాలా జాగ్రత్తగా దాన్ని స్థాయిల వారీ సడలించడం.
2. అన్ని అనావశ్యక సేవలను నిలిపివేత.
3. ఉద్యోగం లేని వారికి భృతి.
4. పరిశ్రమలు, సంస్థలు మూతపడి ఉద్యోగాలు కోల్పోకుండా ఉద్దీపన.
6. ప్రజలు నిర్బంధ నియమాలు పాటించేలా ఖచ్చితమైన సమాచారం అందించటం. పాటించని వారికి 1600 డాలర్ల జరిమానా విధించటం.
7. సాధ్యమైనన్ని ఎక్కువ పరీక్షలు చెయ్యటం. అన్నిరకాల ప్రజలకి ఉచితంగా, స్వచ్ఛందంగా, త్వరితగతిన చెయ్యటం.
9. రహదారులపై స్తంభాలను, బస్సులను, రైళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రం చెయ్యటం.
10. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు పరిస్థితి ఎలా ఉన్నా ప్రతిరోజూ
11. ప్రతిపక్షాలు రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వానికి సహకారం అందించటం.
12. అందరు రాజకీయ నాయకులు కోవిడ్ గురించిన జాగ్రత్తలు పాటించి చూపటం.
13. వైద్యుల పనికి ఆటంకం కలగకుండా వారికి కావలసిన ఎన్నో సదుపాయాలు కల్పించటం, వారి బాగోగులు చూసుకోవటం.
16. ప్రజల మానసిక అరోగ్యం చూసుకునేందుకు మానసిక ఆరోగ్య విభాగానికి నిధులు పెంచటం, అలాగే ఒక జాతీయ స్థాయి అధికారిగా ఒక మానసిక వైద్యురాలిని నియమించటం.